NewsOrbit
సినిమా

స‌ల్మాన్‌తో మ‌రోసారి దిశా?


బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాప‌టానీ మ‌రోసారి బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌తో జ‌త క‌ట్ట‌నుంది. ఇది వ‌ర‌కు వీరిద్ద‌రూ క‌లిసి `భార‌త్‌` సినిమాలో న‌టించారు. ఆ సినిమాలో దిశా ప‌టానీ కాసేపు మాత్ర‌మే క‌నిపించింది. అయితే ఇప్పుడు ఈ అమ్మ‌డు స‌ల్మాన్‌తో ఫుల్ లెంగ్త్ పాత్ర‌ను చేయ‌బోతుంద‌ట‌. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్‌ఖాన్ చేస్తున్న చిత్రం `ద‌బంగ్ 3`. ఇది ముగిసిన వెంట‌నే వీరిద్ద‌రూ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి `రాధే: ది మోస్ట్ వాంటెడ్ ఇండియ‌న్ కాప్‌` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఇందులో దిశాప‌టానీ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. న‌వంబ‌ర్ మొద‌టి వారంలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

author avatar
Siva Prasad

Related posts

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Leave a Comment