Johnny Depp: మళ్ళీ తిరిగి రావాలని కోరుతూ..హాలీవుడ్ స్టార్ హీరో జానీడెప్ కి 2500 కోట్లకుపైగా ఆఫర్..!!

Share

Johnny Depp: “పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌” (pirates of the caribbean )సీరిస్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా దక్కించుకున్న హీరో జానీడెప్. ఇటీవల జానీడెప్(Johnny Depp) తన భార్యకి విడాకులు ఇచ్చి.. కోర్టు వాదనలతో మొన్నటి వరకు వార్తల్లో నిలిచాడు. చివరకు ఆ కేసు గెలవడం తెలిసిందే. హాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ నిర్మాణ సంస్థలలో డిస్నీ సంస్థ ఒకటి. ఈ ప్రముఖ నిర్మాణ సంస్థలో వచ్చిన అన్ని సినిమాలలో “పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌” సీరిస్‌ సినిమా హైలెట్. ఈ సిరీస్ లో జానీడెప్ చేసిన కెప్టెన్ జాక్ స్పారో(Jack Sparrow).. పాత్ర ..ఆ గెటప్ ఇంకా లుక్.. పిల్లలనుండి పెద్దలను ఎంతగానో అలరించింది. అయితే ఇప్పుడు మళ్లీ అదే పాత్ర జానీడెప్ తో చేయించడానికి డిస్నీ నిర్మాణ సంస్థ రెడీ అయినట్లు ఇందుకోసం దాదాపు 2535 కోట్లు ఆఫర్ చేసినట్లు టాక్.

అయితే గతంలో జానీడెప్ తో డిస్నీ నిర్మాణ సంస్థ యాజమాన్యానికి వివాదం తలెత్తడం జరిగింది. కెప్టెన్ జాక్ పాత్ర ఆపేయాలని డిస్నీ సంస్థ భావించడంతో జానీడెప్ ..కి డిస్నీ సంస్థకి మధ్య వివాదం ఏర్పడింది. ఆ సమయంలో వారితో కాంట్రాక్ట్ చేసుకున్న సినిమాలు అన్నిటినీ రద్దు చేసుకుని మరి బయటికి వచ్చేశాడు. అదే సమయంలో డిస్నీ సంస్థ కూడా కెప్టెన్ జాక్ పాత్ర.. తీసేసినట్లు, జానీడెప్..తో ఒప్పందం రద్దు చేసుకున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది.

అయితే అనంతరం ఆ సంస్థ నుండి విడుదలైన “డెడ్ మ్యాన్ టేల్స్” (Dead Men Tell No Tales)
అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఇప్పుడు డిస్నీ నిర్మాణ సంస్థ…తిరిగి జానీడెప్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ సందర్భంగా డిస్నీ నిర్మాణ సంస్థ.. గతంలో తలెత్తిన వివాదం గురించి జానీడెప్ కి లెటర్ ద్వారా క్షమాపణలు తెలియజేస్తూ.. మళ్ళీ తిరిగి రావాలని కోరుతూ.. సంస్థలో కొనసాగలని… ఇందుకోసం ఏకంగా రూ.2,355 కోట్ల ($301 మిలియన్) డీల్ ఆఫర్ చేసినట్లు హాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్. తిరిగి “పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్”(pirates of the caribbean ) లేటెస్ట్ సిరీస్ కోసం జానీడెప్ తో ప్రస్తుతం మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో.. వేల కోట్లలో ఆఫర్ చేయడంతో హాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


Share

Recent Posts

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

11 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago