NewsOrbit
సినిమా

DJ Tillu: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `డీజే టిల్లు`.. రిలీజ్ డేట్ ఇదే!

DJ Tillu: టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం `డీజే టిల్లు`. విమల్‌ కృష్ణ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించిన ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకల సంగీతం అందించారు.

ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిన్న సినిమా.. పెద్ద విజ‌యం సాధించింది. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ప‌న్నెండేళ్ల‌కు ఈ మూవీతో సిద్ధు హిట్ అందుకున్నాడు. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టించిన `ఖిలాడి` చిత్రం పోటీలో ఉన్నా.. టాక్ బాగుండ‌టం వ‌ల్ల డీజే టిల్లు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టి దుమ్ము దులిపేసింది.

రూ. 9. 50 కోట్ల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం రెండు వారాల్లో ఏకంగా రూ. 16 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూల్ చేసి నిర్మాత‌ల‌కు భారీ లాభాల‌ను అందించింది. ఇక‌పోతే ఇప్పుడీ సినిమా ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతోంది.

ప్ర‌ముఖ‌ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా `డీజే టిల్లు` డిజిట‌ల్ రైట్స్ సాలిడ్ రేటుకు సొంతం చేసుకుంది. ఈ విష‌యాన్ని ఆహా టీమ్ అధికారికంగా కూడా తెలియ‌జేసింది. ఇక మార్చి 11న ఈ సినిమాను ఆహాలో రిలీజ్ చేయ‌నున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

author avatar
kavya N

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri