NewsOrbit
సినిమా

RRR Movie: రామ్‌-భీమ్‌ల‌లో త‌న‌కిష్ట‌మైన పాత్రేదో చెప్పేసిన జ‌క్క‌న్న‌.. ఆ హీరో ఫ్యాన్స్ అస‌హ‌నం?!

RRR Movie: ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఈ చిత్రాన్ని దాదాపు రూ.400 కోట్ల బ‌డ్జెట్‌తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించారు. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ క‌ల‌వ‌ని స్వాతంత్ర్య సమరయోధులైన‌ అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లు క‌లిసి ప్ర‌జ‌ల కోసం బ్రిటీష్ వారిపై పోరాటం చేసి ఎలా గెలిచారు అన్న క‌ల్పిత క‌థ‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

Do you know Rajamouli's favorite character in Ram-Bhim
Do you know Rajamoulis favorite character in Ram Bhim

ఇందులో రామ్‌గా చ‌ర‌ణ్‌, భీమ్‌గా తార‌క్‌లు న‌టించ‌గా.. వీరి స‌ర‌స‌న అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనేక వాయిదాల‌ అనంత‌రం పోయిన జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌కు ముస్తాబైంది. కానీ, క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చ‌డంతో మేక‌ర్స్ ఆర్ఆర్ఆర్‌ను మ‌రోసారి పోస్ట్ పోన్ చేశారు.

Do you know Rajamouli's favorite character in Ram-Bhim
Do you know Rajamoulis favorite character in Ram Bhim

ప‌రిస్థితులు అనుకూలిస్తే ఈ సినిమా మార్చిలో లేదా ఏప్రిల్‌లో విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి జ‌క్క‌న్న ఎక్క‌డా బ‌య‌ట‌పెట్ట‌ని ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని ఇప్పుడు బ‌య‌ట‌పెట్టారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఆర్ఆర్ఆర్‌లో రామ్‌, భీమ్‌ పాత్ర‌ల‌కు సమ ప్రాధాన్యత ఉంటుందా..? లేదా..? అన్న దానిపై ఎప్ప‌టి నుంచో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

Do you know Rajamouli's favorite character in Ram-Bhim
Do you know Rajamoulis favorite character in Ram Bhim

ఈ చ‌ర్చ‌లపై రాజ‌మౌళి ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇవ్వ‌క‌పోయినా.. తాజాగా ఓ తమిళ మీడియా ఇంట‌ర్వ్యూలో మాత్రం రామ్‌-భీమ్‌ల‌లో త‌న‌కిష్ట‌మైన పాత్రేదో చెప్పేశారు. ఆయ‌న మాట్లాడుతూ.. `రామ్ అండ్ భీమ్ లలో ఎవరు ఇష్టం అంటే చెప్పడం చాలా కష్టం. అయితే ఈ రెండు పాత్రల్లో నేను ఎక్కువగా ఇష్టపడేది మాత్రం రామ‌రాజు పాత్రనే` అంటూ జ‌క్క‌న్న‌ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. దీంతో రాజ‌మౌళి వ్యాఖ్య‌ల‌కు మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోయినా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసుకున్నాడు.

author avatar
kavya N

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella