సినిమా

Krithi Shetty: ఒక డైరెక్ట‌ర్ చెప్పే క‌థ‌కి సంత‌కం పెట్టాలంటే కృతి శెట్టి పెట్టే ఫ‌స్ట్ కండీష‌న్ ఏంటో తెలుసా?

Krithi Shetty Red Dress Photos
Share

Krithi Shetty: కృతి శెట్టి.. ఇప్పుడీ ముద్దుగుమ్మ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా, బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `ఉప్పెన‌` చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. ఫ‌స్ట్ మూవీతో భారీ విజ‌యాన్ని ఖాతాలో వేసుకుని అంద‌రి మ‌న‌సు దోచేసింది.

Do you know the first condition that Kriti Shetty putting on film to say OK
Do you know the first condition that Kriti Shetty putting on film to say OK

ఈ సినిమా తర్వాత కృతి న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు చిత్రాలు కూడా మంచి విజ‌యాల‌ను అందుకోవ‌డంతో.. కెరీర్ స్టార్టింగ్‌లోనే హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న అతి త‌క్కువ మంది హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఈమె స్థానాన్ని సంపాదించుకుంది. ఇక‌పోతే ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప్ర‌తి సినిమాలోనూ అందం, అభిన‌యంతో పాటు డ్రెస్సింగ్ స్టైల్‌తోనూ ఆక‌ట్టుకున్న కృతి శెట్టి.. ఒక డైరెక్ట‌ర్ చెప్పే క‌థ‌కి సంత‌కం పెట్టాలంటే ఫ‌స్ట్ ఈమె ఏం కండీష‌న్ పెడుతుందో తెలుసా..? క్యాస్ట్యూమ్స్.

Do you know the first condition that Kriti Shetty putting on film to say OK
Do you know the first condition that Kriti Shetty putting on film to say OK

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ.. `ఒక సినిమా చేయాలంటే కొన్ని బౌండరీస్ పెట్టుకున్నా. డైరెక్ట‌ర్ చెప్పే క‌థ న‌చ్చితే ముఖ్యంగా నేను పెట్టే ఫ‌స్ట్ కండీష‌న్ క్యాస్ట్యూమ్స్. క్యాస్ట్యూమ్స్ విషయంలో నాకు కంఫర్ట్‌గా అనిపిస్తేనే వేసుకుంటా. దానికి వాళ్లు ఓకే అంటే అప్పుడు సినిమాకు సైన్ చేస్తా. ఇక బోల్డ్ క్యారెక్టర్స్‌ ఒప్పుకోలేదు. అలాంటి క్యారెక్టర్స్ నాకు అన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తాయి.` అంటూ చెప్పుకొచ్చింది.

Do you know the first condition that Kriti Shetty putting on film to say OK
Do you know the first condition that Kriti Shetty putting on film to say OK

కాగా, కృతి శెట్టి ప్ర‌స్తుత సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈ భామ రామ్‌తో `ది వారియ‌ర్‌`, సుధీర్ బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నితిన్‌తో `మాచర్ల నియోజకవర్గం` చిత్రాలు చేస్తోంది. వీటితో పాటు మ‌రికొన్ని ప్రాజెక్ట్స్‌ను సైతం కృతి లైన్‌లో పెట్టిన‌ట్లు టాక్‌.

Share

Related posts

Nani : నాని మీద చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారట..!

GRK

Prabhas: సీనియర్ హీరోయిన్‌తో స్టేజ్ మీదే రొమాన్స్.. వైరల్ అవుతున్న వీడియో

GRK

హిట్ కాంబోలో మ‌రో చిత్రం

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar