NewsOrbit
సినిమా

RRR: `ఆర్ఆర్ఆర్‌`లో ఆలియాను ఎంపిక చేయ‌డానికి అస‌లు కారణం ఏంటో తెలుసా?

RRR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ క‌ల‌వ‌ని స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లు క‌లిసి ప్ర‌జ‌ల కోసం బ్రిటీష్ వారి ఎలా పోరాటం చేశారు అన్న కల్పిత క‌థ ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఇందులో భీమ్‌గా ఎన్టీఆర్‌, రామ్‌గా చ‌ర‌ణ్‌లు క‌నిపించ‌బోతుండ‌గా.. వీరి స‌ర‌స‌న బాలీవుడ్ భామ ఆలియా భ‌ట్‌, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం మార్చి 25న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే రాజ‌మౌళి.. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌తో క‌లిసి జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఇద్ద‌రు హీరోల‌తో క‌లిసి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రాజ‌మౌళిని.. ఓ రిపోర్ట‌ర్ `ఆర్ఆర్ఆర్ లో ఆలియా భట్ నే ఎందుకు తీసుకున్నారు..?` అని ప్ర‌శ్నించాడు. అందుకు ఆయ‌న బ‌దులిస్తూ.. ఆలియా లుక్స్ చూసి ఆమెను సీత పాత్రకు ఎంచుకోలేదు. నేను రాసుకున్న కథలో సీత పాత్రకి.. ముఖం చూడగానే సాయం చేయాలనే అమాయకత్వం కనిపించాలి.

అదే విధంగా నీరు, నిప్పు అనే ఇద్దరు వ్యక్తులను అదుపు చేయగలిగే మనోధైర్యం ఉండాలి. ఇవన్నీ ఆలియాలో ఉన్నాయి. ఆలియా భట్ వ్యక్తిత్వాని, సీత పాత్ర‌కు చాలా ద‌గ్గ‌ర పోలిక‌లు ఉంటాయి. అందుకే ఆమెను ఎంపిక చేసుకున్నా` అంటూ అస‌లు కార‌ణాన్ని రాజ‌మౌళి బ‌య‌ట పెట్టారు. దీంతో ఈయ‌న కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

 

author avatar
kavya N

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri