NewsOrbit
సినిమా

Samantha: నాగ చైతన్య తో పెళ్లికి సంబంధించిన చీరను సమంత ఏం చేసిందో తెలుసా..??

Samantha: దాదాపు నాలుగు సంవత్సరాలు ప్రేమించుకొని కుటుంబాలను ఒప్పించి కొన్ని పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత గత ఏడాది విడిపోయిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ఎటువంటి గొడవ జరగకముందే కారణం ఏంటో అన్న దాని గురించి బయటకు రాకముందే.. చైతు సామ్ విడిపోవటం సస్పెన్స్ గా మారింది. ఈ క్రమంలో ఒకరి ఉద్దేశాలను మరొకరు అర్థం చేసుకుని విడిపోయినట్లు ఎవరికి వాళ్ళు.. బయట నుంచి ప్రశ్నలు వస్తున్న సమయంలో కామెంట్లు చేస్తున్నారు. కాగా అప్పట్లో నాగచైతన్య సమంత పెళ్లి చేసుకున్న సమయంలో.. వీరిద్దరి పెళ్లి ఇండస్ట్రీలోనే అత్యంత భారీ హంగులతో జరుపుకున్న పెళ్లి గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

Samantha Ruth Prabhu and Naga Chaitanya | Goa | Celebrity Wedding |  WeddingSutra

క్రైస్తవ అదేవిధంగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్న రోజు సమంత ఆనందానికి అవధులు లేవు అని చెప్పాలి. పెళ్లి లో సమంత వేసుకున్న ప్రతి డ్రెస్ అప్పట్లో హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరుపుకున్న పెళ్లి సమయంలో సమంత కట్టుకున్న చీర.. గురించి ఇండస్ట్రీలో చాలామంది కథలు కథలుగా చెప్పుకున్నారు. అప్పట్లో సమంత పెళ్లి చీర టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

This video of Samantha reciting her wedding vows to Naga Chaitanya goes  viral, watch | Regional News – India TV

ముఖ్యంగా తమ పరిచయం నుండి పెళ్లి వరకు జరిగిన.. అనేక విషయాలను చీర పైన నేయించి.. తయారు చేయించుకోవడం జరిగింది. మరికొంత సందర్భంలో నాగచైతన్య వాళ్ళ అమ్మమ్మ చీరను.. కూడా సమంత ధరించడం జరిగింది. ఆ చీర పొందడం తన అదృష్టమని కూడా అప్పట్లో తెలిపింది. ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి అప్పట్లో సమంత.. నాగచైతన్యతో పెళ్లి సమయంలో ధరించిన చీర మరియు చైతన్య కి సంబంధించిన ప్రతి వస్తువును.. సమంత ఇటీవల అక్కినేని కుటుంబానికి తిరిగి ఇచేసినట్లు వార్తలు వస్తున్నాయి. చైతు జ్ఞాపకాలను కనీసం గుర్తు తెచ్చే ఏ వస్తువును సామ్ ఇటీవల తన దగ్గరికి రానివ్వడం లేదట. ఇక ఇదే సందర్భంలో ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో చేస్తూ క్షణం తీరిక లేకుండా… షూటింగ్ లలో పాల్గొంటుంది.

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella