NewsOrbit
సినిమా

ఎన్టీఆర్‌కి జోడి దొరికిందా?

మొన్న‌టి వ‌ర‌కు `RRR`టీమ్‌ను వేధిస్తున్న అతి పెద్ద స‌మ‌స్య ఎన్‌.టి.ఆర్ స‌ర‌స‌న న‌టించ‌బోయే జోడి ఎవ‌రు?.. అనేదే. ఎంతో ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా స్టార్ట్ అయిన ఈ సినిమాలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జోడిగా ముందు డైసీ ఎడ్గ‌ర్డ్ జొన‌స్‌ను ఓకే చేశారు. అయితే షూటింగ్ ప్రారంభానికి ముందే డైసీ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నారు. ఎన్టీఆర్ ప‌క్క‌న జోడి కోసం యూన‌ట్ పెద్ద ప్ర‌య‌త్నాలే చేసింది. ఈ క్ర‌మంలో ప‌లువురు హీరోయిన్స్ పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డ్డ‌ప్ప‌టికీ ఏ విష‌య‌మై క్లారిటీ రాలేదు. లేటెస్ట్ స‌మాచ‌రం ప్ర‌కారం అమెరిక‌న్ న‌టి, సింగ‌ర్ ఎమ్మారాబ‌ర్ట్స్‌ను ఎంపిక చేసుకున్నార‌ట‌. అయితే ఈ వార్త‌ల‌పై `RRR` టీం మాత్రం స్పందించ‌లేదు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో బాహుబ‌లి త‌ర్వాత వ‌స్తోన్న చిత్ర‌మిది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్, అజ‌య్‌దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్‌, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌.

author avatar
Siva Prasad

Related posts

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Leave a Comment