NewsOrbit
సినిమా

`సాహో` భామ నిశ్చితార్థం


జ‌ర్మ‌న్ బ్యూటీ ఎవెలిన్ శ‌ర్మ‌.. రీసెంట్‌గా విడుద‌లైన ప్ర‌భాస్ `సాహో`లో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఈ అమ్మ‌డు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనుంది. ఆస్ట్రేలియాకు చెందిన డెంట‌ల్ స‌ర్జ‌న్ తుష‌న్ బైనాండితో ఎవెలిన్ శ‌ర్మ నిశ్చితార్థం జ‌రిగింది. సిడ్నీలో హార్బ‌ర్ బ్రిడ్జిలో బ్యాక్‌డ్రాప్‌లో వీరిద్ద‌రూ దిగిన రొమాంటిక్ ఫొటోను ఎవెలిన్ పోస్ట్ చేసి త‌న నిశ్చితార్థం జరిగిన‌ట్లు ప్ర‌కటించింది. త్వ‌ర‌లోనే ఓ ఇంటిది కాబోతున్న ఈ అమ్మ‌డుకి నెటిజ‌న్లు అభినంద‌నలు తెలిపారు. త‌న‌కు అభినంద‌నలు తెలిపిన వారంద‌రికీ ఎవెలిన్ థ్యాంక్స్ చెప్పింది.

author avatar
Siva Prasad

Related posts

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Leave a Comment