NewsOrbit
Entertainment News సినిమా

Dulquer Salmaan: అట్టర్ డిజాస్టర్ తరవాత కూడా దుల్కర్ సల్మాన్ ఈ జోష్ ఏంటి !

Advertisements
Share

Dulquer Salmaan: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ అందరికీ సుపరిచితుడే. ఒకప్పుడు మలయాళం లోనే గుర్తింపు దక్కించుకున్న ఈ యువ హీరో.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకొని అన్ని భాషలలో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. “సీతారామం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడం జరిగింది. జయప్రజయాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ… భారతదేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాడు. అయితే రీసెంట్ గా కింగ్ ఆఫ్ కొత్త అనే భారీ వెరైటీ జోనర్ కలిగిన సినిమాతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించాలని చేసిన ప్రయత్నం నిరాశ మిగిల్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

Advertisements

Even after Utter Disaster Dulquer Salmaan is this josh

“కింగ్ ఆఫ్ కొత్త” సినిమాకు దాదాపు ఆర్థిక కోట్లు నష్టం నిర్మాతకు వాటిల్లింది అంటూ ఇండస్ట్రీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే దుల్కర్ సల్మాన్ జోరు ఏ మాత్రం తగ్గటం లేదు. సాధారణంగా ఏ భాష హీరోలు అయినా ఒక్క డిజాస్టర్ పడిందంటే కాస్త టైం తీసుకుంటారు. అంతకుమించి స్టోరీ కోసం ఎదురు చూసి తప్పకుండా విజయాన్ని అందుకోవడానికి.. సినిమాని ఓకే చేయటానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉంటారు. కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం “కింగ్ ఆఫ్ కొత్త” సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా గాని ఎలాంటి దిగులు లేకుండా… తగ్గేదేలే అన్నట్టు మంచి జోష్ మీద.. సినిమాలు ఒప్పుకుంటూ ఉన్నాడు.

Advertisements

Even after Utter Disaster Dulquer Salmaan is this josh

అయితే ఇంత ధైర్యంగా స్టోరీలు ఒప్పుకోవడానికి ప్రధాన కారణం.. అందులో ఉన్న కంటెంట్ అని సమాచారం. కథలు ఎంచుకోవడంలో దుల్కర్ సల్మాన్ తానే బాధ్యత వహిస్తాడట. ఆ సినిమా పరాజయమైన.. విజయమైన ఏదైనా తీసుకునే రీతిలో రెడీగా ఉంటాడట. ఈ రీతిగానే సినిమా ఫ్లాప్ అయిన గాని కొన్ని కథలు అద్భుతంగా ఉండటంతో దుల్కర్ ఓకే చేస్తూ ఉన్నాడు అట. ఇదే సమయంలో ప్రభాస్ కొత్త సినిమా “ప్రాజెక్టు కే” లో కూడా.. కీలక పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share
Advertisements

Related posts

‘లక్ష్మీబాంబ్’ రిలీజ్ డేట్

Siva Prasad

singer sunitha : ఒకే ఒక్క వీడియోతో కాజల్, సమంత కూడా కుళ్ళుకునేలా చేసిన సింగర్ సునీత .. మిస్ అవ్వకూడని వీడియో!

Teja

Gruhalakshmi Divya: గృహలక్ష్మి దివ్య యాక్ట్రెస్ ఇంచారా శెట్టి… కథలో కంటే బయట చాలా కొంటె పిల్ల…చిలిపి దివ్య చిత్రాలు చూడండి మరి!

Deepak Rajula