త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మాజీ విశ్వసుందరి సుస్మితసేన్..!!

Share

మాజీ విశ్వసుందరి బాలీవుడ్ నటి సుస్మితాసేన్ అందరికీ సుపరిచితురాలే. 90 లలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు వరుస పెట్టి అవకాశాలు అందుకోవటం జరిగింది. తెలుగులో నాగార్జునతో “రక్షకుడు”లో హీరోయిన్ గా సుస్మితసేన్ నటించడం జరిగింది. అప్పట్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన.. సుస్మితసేన్ పాకిస్తాన్ క్రికెటర్ వసీం అక్రమ్ తో సహజీవనం చేయడం జరిగింది. వీళ్ళిద్దరి జంట చూసి… అప్పట్లో మీడియా కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని భావించారు.

అయితే అప్పటికే సుస్మితాసేన్ కెరియర్ పరంగా ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉండటంతో వసీం… ఆమెపై అనుమానం.. పెట్టుకోవడంతో పాటు చిరాకు తెప్పించే రీతులు వ్యవహరించడంతో సుస్మిత..వసీం నీ వదిలేయడం జరిగింది. ఇక ఆ తర్వాత ప్రముఖ మోడల్‌ రోహ్‌మన్‌తో ప్రేమలో పడింది. కానీ కొద్ది రోజులకే వీరిద్దరు కూడా విడిపోయారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఐపీఎల్ చైర్మన్ లలిత మోడీతో సుస్మితసేన్ ఫుల్ ప్రేమలో మునిగిపోయింది. ఇద్దరూ ఇటీవల మాల్దీవుల్లోకి వెళ్లి ఎంజాయ్ కూడా చేయడం జరిగింది.

దాదాపు 40 సంవత్సరాలు కంటే ఎక్కువ వయసు ఉన్న సుస్మిత త్వరలో మాజీ ఐపీల్ చైర్మన్ లలిత్ మోడీతో పెళ్లికి రెడీ అవుతున్నట్లు టాక్. ఈ విషయాన్ని స్వయంగా లలిత్ మోడీయే  సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం ఇద్దరం డేటింగ్ లో ఉన్నాము ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోబోతున్నామని స్పష్టం చేశారు. మాల్దీవుల్లో ఎంజాయ్ చేశాక లండన్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న. నా జీవిత భాగస్వామి సుస్మితసేన్ తో కొత్త జీవితం ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉంది అంటూ లలిత మోడీ… సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సుస్మిత పెళ్లి వార్త ఇప్పుడు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

2 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

2 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

3 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago