NewsOrbit
సినిమా

HBD Ram Charan: చరణ్ బర్త్ డే సందర్భంగా చిరంజీవి పోస్ట్ చేసిన ఫోటోకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!!

HBD Ram Charan: “ఆర్ఆర్ఆర్” సూపర్ డూపర్ హిట్ కావడంతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇండస్ట్రీలో ఎనర్జీ పరంగా తారక్ తిరుగులేని నటుడు అయిన.. అతని ఎనర్జీ కు మ్యాచ్ అయ్యే రీతిలో.. చెర్రీ చేసిన పెర్ఫార్మెన్స్ సినిమా చూసే ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. నటుడిగా రామ్ చరణ్ రోజు రోజుకి పరిణితి చెందుతున్నాడు అన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినబడుతోంది. “ఆర్ఆర్ఆర్” లో రామరాజు పాత్రలో చరణ్ నటన.. పలికిన హావభావాలు చూసే ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

డాన్స్ పరంగా కూడా మరోసారి రామ్ చరణ్ సత్తా చాటాడు. అయితే నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు భారీ ఎత్తున చేస్తున్నారు. “ఆర్ఆర్ఆర్” థియేటర్ల వద్ద సందడి చేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో చిరంజీవి.. చరణ్ బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆయన ఏమన్నారంటే “రామ్ చరణ్ కి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటం మాకు వింతగా అనిపిస్తుంది. ఇటువంటి వేళలో.. చరణ్ ఫోటో ఒకటి షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారు అనిపించింది.

May be an image of 2 people, horse, outdoors and text

కొడుకుగా చరణ్ నన్ను ఎంతగానో గర్వించదగ్గ రీతిలో పెట్టాడు. చరణ్ బట్టి నేను చాలా గర్వపడుతున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టడం మాత్రమే కాదు చరణ్ చిన్ననాటి ఫోటో మరియు ఆచార్య లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చిరంజీవి పోస్ట్ చేయడం జరిగింది. “ఆర్ఆర్ఆర్” లో రామ్ చరణ్ నటనకు చిరంజీవి ఎంతో గర్వ పడ్డారు. సినిమా చూసి ఇంతకన్న ఏం చెప్పగలను తండ్రిగా.. అంటూ చెర్రీ యాక్టింగ్ పట్ల చిరంజీవి రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో నేడు కొడుకు పుట్టినరోజు నాడు .. చిరంజీవి పోస్ట్ చేసిన చరణ్ ఫోటో అభిమానులను ఎంతగానో అలరిస్తుంది.

Related posts

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu