NewsOrbit
సినిమా

Jabardasth comedians : వామ్మో.. జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

from-sudigali-sudheer-to-hyper-aadi-these-are-the-jabarasth-comedians-and-anchors-remuneration-list

Jabardasth comedians: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మల్లెమాల ప్రొడక్షన్స్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఎంతోమంది కమెడియన్ లకు జబర్దస్త్ మంచి జీవితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.

వారానికి రెండు రోజులు ప్రసారం అవుతూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న జబర్దస్త్ కార్యక్రమం మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం ఈ జబర్దస్త్ కామెడీ షో లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ రేటింగ్స్ పరంగా ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులను సందడి చేస్తోంది.

from-sudigali-sudheer-to-hyper-aadi-these-are-the-Jabardasth -comedians-and-anchors-remuneration-list
from sudigali sudheer to hyper aadi these are the Jabardasth comedians and anchors remuneration list

ఈ కామెడీ షో కు జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు కార్యక్రమం నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈ కామెడీ షో లో పనిచేసే ఆర్టిస్టుల నుంచి జడ్జిలకు,యాంకర్లకు రెమ్యూనరేషన్ విషయంలో కూడా మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమంలో పాల్గొనే ఎంతో మంది కమెడియన్లు వారి జీవితంలో సెటిల్ అయిపోయారని చెప్పవచ్చు. మరి ఈ కామెడీ షోలో పాల్గొనే టీమ్ లీడర్లు, యాంకర్లు, జడ్జిల రెమ్యూనరేషన్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం..

Jabardasth  జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యూనరేషన్:

జబర్దస్త్ కామెడీ షో లో పాల్గొనే జడ్జిల నుంచి వారి రెమ్యూనరేషన్ విషయాలను తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా మొన్నటి వరకు ఒక్కో ఎపిసోడ్ కు మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం. ప్రస్తుతం ఈమె రెమ్యూనరేషన్ మూడు నుంచి నాలుగుకు చేరిందనే వార్తలు వస్తున్నాయి. నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్నప్పుడు నెలకు దాదాపు 20 లక్షల వరకు పారితోషికం తీసుకునేవారని తెలుస్తోంది. ప్రస్తుతం నాగబాబు స్థానంలో సింగర్ మనో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈయన కూడా ప్రతి ఒక్క ఎపిసోడ్ కు దాదాపు రెండు లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇక ఈ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కామెడీ షోకి మొన్నటి వరకు ఒక్కో ఎపిసోడ్ కు అనసూయ 50 నుంచి 80 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే వారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె రెమ్యూనరేషన్ 1.20 పెరిగినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకరింగ్ నిర్వహిస్తున్న రష్మీ నెలకు 4 నుంచి 5 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇక టీమ్ లీడర్ విషయానికి వస్తే చమ్మక్ చంద్ర అందరికంటే ఎక్కువగా3 నుంచి 4 లక్షల రెమ్యునరేషన్ తీసుకునే వారని సమాచారం. సుడిగాలి సుదీర్ గతంలో 3 లక్షల పారితోషికం తీసుకోగా ప్రస్తుతం నాలుగు లక్షలకు చేరిందని సమాచారం. ఇక హైపర్ ఆది రెమ్యూనరేషన్ కూడా 2.5 నుంచి 3 వరుకు పెరిగిందని తెలుస్తోంది. అదిరే అభి 2 లక్షలు, రాకెట్ రాఘవ2.75 లక్షలు, బుల్లెట్ భాస్కర్ 2 లక్షలు, చలాకి చంటి 2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri