ట్రెండింగ్ న్యూస్ సినిమా

Gali Sampath : పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపిగ్గా , ప్రేమగా కరెక్ట్ చేస్తారు.. అదేంటో అంటున్న గాలి సంపత్ ట్రైలర్..!!

Share

Gali Sampath : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు.. హీరో శ్రీ విష్ణు , రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గాలి సంపత్.. ఈ సినిమా అనీష్ దర్శకత్వం వహిస్తున్నాడు.. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.. కామెడీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.. ఈ సినిమాలో లవ్లీ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. ఈ మూవీ కి రాజమణి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Gali Sampath :  These movie trailer out
Gali Sampath : These movie trailer out

ట్రైలర్ డైలాగ్స్..!!

పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపిగ్గా,  ప్రేమగా కరెక్ట్ చేస్తారు.. అదేంటో కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దలు ఏం చేసినా ఊరికే చిరాకులు, కోపాలు వచ్చేస్తాయి.. అంటూ ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది.. ప్రపంచంలో ఏ తండ్రి అయినా తన కొడుకు తన కంటే నాలుగు మెట్లు ఎక్కాలని అనుకుంటాడు.. కానీ నువ్వు ఏంటి నాన్న నన్ను తొక్కి నువ్వు ఎదగాలని చూస్తున్నావ్.. ప్రకృతి కి ఏం తెలుసు ఎవడు మంచాడో.. చెడ్డాడో.. అంటూ ఈ ట్రైలర్ ముగుస్తుంది..

 

ఈ సినిమాను మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఈ ట్రైలర్ చూశాక ప్రేక్షకులకు ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి..

 


Share

Related posts

సంక్రాంతికి ప్రత్యేక ఛార్జీల రైళ్లు

Siva Prasad

Today Gold Rate : పసిడి ప్రియులకు అలర్ట్.. ఈరోజు బంగారం, వెండి ధరలు..!!

bharani jella

Ileana: ఇలియానాను ఇలా చూసి ఎన్నేళ్లు అయింది.. వైర‌ల్‌గా మారిన లేటెస్ట్ పిక్స్‌!

kavya N