Subscribe for notification

Garikapati Vikram: హీరో విక్రమ్ నీ పొగడ్తలతో ముంచెత్తిన గరికపాటి ..!!

Share

Garikapati Vikram: రెండు తెలుగు రాష్ట్రాలలో గరికిపాటి నరసింహారావు పేరు తెలియని వారు ఉండరు. తన ప్రవచనాలతో యూట్యూబ్… ఇంకా ఫేస్బుక్… పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటారు. గరికిపాటి ఉపన్యాసాలకు చాలా మంచి ముగ్దులవుతారు. ఒకపక్క హాస్యం పండిస్తూన్నే మరోపక్క అందరికి  అర్థమయ్యే రీతిలో జాగ్రత్తలు హెచ్చరికలు చేస్తూ మనిషి జీవన విధానం గురించి… సమాజానికి ఏవిధంగా ఉపయోగపడాలి, వ్యక్తిత్వంగా జీవితాన్ని ఎలా రాణించాలి వంటి వాటిపై తనదైన శైలిలో.. ప్రస్తుత తరానికి అర్థమయ్యే రీతిలో.. కొట్టే కట్టు అన్న రీతిలో చెప్పుకొస్తారు. అటువంటి గరికపాటి నరసింహారావు తాజాగా హీరో విక్రమ్ నీ పొగడ్తలతో ముంచెత్తారు.

విషయంలోకి వెళ్తే..గరికపాటి వయసు గురించి ఉపన్యాసం తెలియజేస్తూ.. ప్రస్తుత సమాజంలో పెద్ద వాళ్ళతో యువతరం ఎందుకు సరిగ్గా కనెక్ట్ కావడం లేదంటే.. వయసు తేడా అని చెప్పుకొచ్చారు. ఒకవేళ వాళ్ళతో కలవాలంటే 90 వాళ్లతో .. మాట్లాడే యువతరం వాళ్లు కూడా 90 వయసులో ఉన్నట్టు వ్యవహరించాలని సూచించారు. అప్పుడుగాని అన్ని విషయాలు అర్థం కావు అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో హీరో విక్రమ్ నటన అంటే ఠాణాలు చాలా ఇష్టమని గరికిపాటి ఈ సందర్భంలో తెలిపారు. అతడు చేసే సినిమాలో ఎటువంటి వేషం వేసిన… చూడముచ్చటగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

 

“ఐ” సినిమాలో ఐదు వేషాలు వేయడం జరిగిందని… ప్రతి పాత్రలో ఇట్టే ఒదిగి పోతాడు. విక్రమ్ నటన చూస్తే కమల్ హాసన్ గుర్తొస్తాడు. హీరో విక్రమ్.. ప్రతి పాత్రలో లీనమైపోయి దానిలోకి పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా స్క్రీన్ మీద పండిస్తాడు. నెక్స్ట్ విక్రమ్ చేయబోతున్న సినిమా లో ఏడు పాత్రలో కనిపించనున్నాడు. ప్రతి పాత్రలో విక్రమ్ వోదిగిపోయి నటించడం తనకు ఎంతగానో నచ్చుతుంది అని గరికపాటి అన్నారు. ఈ రకంగానే యువతరం లేదా పెద్ద వాళ్ళు తమ కంటే చిన్న వాళ్లతో సంభాషించాల్సిన పరిస్థితి ఉంటే.. చిన్న వాళ్ళ లాగా మారిపోవాలి. పెద్ద వాళ్ళతో సంభాషించాలి అంటే… పెద్ద రకంగా మారిపోవాలి.. అంటూ వయసు గురించి ఉపన్యాసం ఇస్తూ గరికపాటి.. హీరో విక్రమ్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Share
sekhar

Recent Posts

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

30 mins ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

1 hour ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago

Non Veg: వర్షాకాలం ఆకుకూరలతో పాటు మాంసాహారం తినకూడదా.!? ఎందుకని.!?

Non Veg: వర్షాకాలం (Monsoon)  మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…

2 hours ago