బిగ్ బస్ 4 : కొత్త సీజన్ మీద బిగ్ బాస్ 2 రన్నరప్ గీతామాధురి సంచలన వ్యాఖ్యలు !

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలలో తన గొంతుతో సూపర్ సూపర్ హిట్ సాంగ్స్ పాడింది గీతామాధురి. గీతామాధురి సంగీత ప్రియులకు సుపరిచితం. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి టైటిల్ సాంగ్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించింది. సినిమాలో టెలివిజన్ రంగంలో పలు రియాల్టీ షోలలో పేరు సంపాదించుకున్న గీతామాధురి కి క్రేజ్ కూడా ఓ రేంజ్ లో ఉంది.

What is Geetha Madhuri doing in Bigg Boss 2? - tollywoodకాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్న గీత మాధురి అప్పట్లో రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ తన విషయాలు గురించి మాట్లాడే గీతామాధురి తాజాగా సీజన్ ఫోర్ బిగ్ బాస్ గురించి ముచ్చటించింది. అందులో భాగంగా తాజాగా గీతామాధురి ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే బిగ్ బాస్ కి వెళ్లాలని తెలిపింది.

 

దాని అర్థం చూస్తే బిగ్ బాస్ హౌస్ లో సరైన ఫుడ్ దొరకదని పంచ్ వేసింది. ఖచ్చితంగా బిగ్ బాస్ లోకి వెళ్తే వెయిట్ లాస్ అవుతామని… సరైన తిండి ఉండదని టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయని అన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇదే క్రమంలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టక ముందు… బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అంటూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో గీతా మాధురి షేర్ చేసింది.


Share

Related posts

పునర్నవి ని ఫోన్ నెంబర్ అడిగిన వ్యక్తికి మతిపోయే కౌంటర్ ఇచ్చిన నాగార్జున..!!

sekhar

CBI Trap Case : ఢిల్లీలో తన నివాసంపై సీబీఐ తనిఖీల గురించి టీఆర్ఎస్ ఎంపి కవిత ఏమన్నారంటే..?

somaraju sharma

విద్యా కానుక తో పాటు స్కూల్ పిల్లలకు మాస్క్ లు ఇవ్వబోతున్న జగన్..!!

sekhar