NewsOrbit
సినిమా

`జార్జ్ రెడ్డి` ట్రైల‌ర్‌


`జార్జ్ రెడ్డి`…దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు అది. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జ్ రెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన జార్జి రెడ్డిని చాలా చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్‌లోనే హత్య చేశారు.. నేటి తరంలో చాలా మందికి తెలియని వ్యక్తి జార్జ్. ఎందరో విద్యార్తులను కదిలించిన వ్యక్తి, అలాంటి ఆదర్శనీయమైన విద్యార్థి నేత జీవితం వెండితెరపై రానుంది. జీవ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ట్రైలర్‌తో ఒక్కసారిగా సినిమాపై ఆసక్తి పెరిగింది. 1960, 70 లలో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను కల్లకు కట్టబోతున్న ఈ సినిమాను మైక్ మూవీస్, త్రీ లైన్స్, సిల్లీ మాంక్స్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. `వంగ‌వీటి` ఫేమ్ సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి ఇతర నటీనటులు.ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్రముఖ మరాఠీ నటి దేవిక జార్జ్ తల్లి పాత్రలో నటిస్తుండటం విశేషం. సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు ఫొటోగ్రఫిని అందించారు. ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జరుపుకుంటుంది.అతి త్వరలోనే సినిమాను రిలీజ్ చేయనున్నారు.

 

author avatar
Siva Prasad

Related posts

Malli Nindu Jabili March 19 2024 Episode 601: హాస్పిటల్ కి వెళ్ళిన మల్లి కి అరవింద్ బ్రతికున్నాడని తెలుస్తుందా లేదా?..

siddhu

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

Guppedanta Manasu March 19 2024 Episode 1028: అనుపమ మను తల్లి కొడుకులు అనే నిజం అందరికీ తెలుస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 19 2024 Episode 316:  ఓడిపోయే నీతులు మాట్లాడుతున్నావా అంటున్న రుక్మిణి,నేనే గెలిచాను అంటున్నా రాధా..

siddhu

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Youtuber Deepti Sunaina: ఆ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తున్న దీప్తి సునైనా.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: “పుష్ప 2″లో నెగిటివ్ రోల్ లో “యానిమల్” హాట్ బ్యూటీ..?

sekhar

Paluke Bangaramayenaa March 19 2024 Episode 180: స్వర అభికి ప్రేమ గురించి చెబుతుందా,  భగవంతుడే కలుపుతాడు అంటున్న యశోద..

siddhu

Jagadhatri March 19 2024 Episode 182:  జగదాత్రిని అరెస్టు చెయ్యమంటున్న నిషిక, నాకు గంట టైం ఇవ్వండి అంటున్న జగదాత్రి..

siddhu

 Trinayani March 19 2024 Episode 1192: సుమనని చంపి ఉలొచిని మనమే సాదుకుందాం అంటున్న  నైని..

siddhu

SSMB29: జపాన్ లో మహేష్ బాబు “SSMB29” గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి..!!

sekhar

Krishna Mukunda Murari March 19 2024 Episode 422: కృష్ణ మురారిలకి యాక్సిడెంట్.. ముకుంద చేయించిందా.?

bharani jella

Brahmamudi March 19 2024 Episode 361: పూజలో అపశృతి.. విడాకుల గురించి అందరికి చెప్పిన రాజ్.. విడిపోతున్న జంట…

bharani jella

Nuvvu Nenu Prema March 19 2024 Episode 575:  విక్కీ మనసుని పద్మావతి మార్చనుందానుందా?అను ఆర్యాల సరదా..

bharani jella

Pawan Kalyan: పవన్ కి ఊహించని షాక్ ఇచ్చిన చరణ్, అల్లు అర్జున్..?

sekhar

Leave a Comment