NewsOrbit
సినిమా

Ghani: `గ‌ని` ఫ‌స్ట్ డే టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌.. ఇలాగైతే క‌ష్ట‌మే వ‌రుణ్‌!

Ghani: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, సాయి మంజ్రేకర్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `గ‌ని`. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ క‌లిసి నిర్మించిన ఈ చిత్రానికి కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌గా.. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు.

ఎన్నో సార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రం.. ఎట్ట‌కేల‌కు నిన్న విడుద‌లైంది. గద్దలకొండ గణేష్ వంటి హిట్ మూవీ త‌ర్వాత వ‌రుణ్ తేజ్ నుంచి వ‌చ్చిన చిత్ర‌మిది. అయితే భారీ అంచ‌నాల న‌డుమ రిలీజ్ అయిన ఈ మూవీ బిలో యావ‌రేజ్ టాక్ సొంతం చేసుకుంది. సినీ ప్రియుల‌నే కాదు.. మెగా ఫ్యాన్స్‌ను సైతం ఈ చిత్రం తీవ్రంగా నిరాశ ప‌రిచింది.

టాక్ అంతంత మాత్రంగా ఉండ‌టంతో.. ఈ మూవీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ కూడా అలానే ఉన్నాయి. చాలా ఏరియాల్లో ఈ మూవీ ఓపెనింగ్స్ నిరాశ పరిచే విధంగానే వ‌చ్చాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 2.22 కోట్ల షేర్‌.. రూ. 4 కోట్ల గ్రాస్ మాత్ర‌మే వ‌సూల్ చేయ‌గ‌లిగింది. ఏరియాల వారీగా `గ‌ని` ఫ‌స్ట్ డే టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: రూ. 75 ల‌క్ష‌లు
సీడెడ్: రూ. 30 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: రూ. 40 ల‌క్ష‌లు
తూర్పు: రూ. 19 ల‌క్ష‌లు
పశ్చిమ: రూ. 14 ల‌క్ష‌లు
గుంటూరు: రూ. 17 ల‌క్ష‌లు
కృష్ణ: రూ. 16 ల‌క్ష‌లు
నెల్లూరు: రూ. 11 ల‌క్ష‌లు
————————–
ఏపీ+తెలుంగాణ‌ మొత్త= రూ 2.22కోట్లు(రూ. 4.00కోట్లు~ గ్రాస్‌)
————————–

కార్ణాట‌క‌+రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 0.20 కోట్లు
ఓవ‌ర్సీస్‌: రూ. 0.30 కోట్లు
—————————–
వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ క‌లెక్ష‌న్‌: రూ. 2.72కోట్లు(రూ.5.00కోట్లు~గ్రాస్‌)
—————————–

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 25.30 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. రూ. 26.30 కోట్ల భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. కానీ, ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ను చూస్తుంటే.. వ‌రుణ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. పైగా థియేట‌ర్స్‌లో ఆర్ఆర్ఆర్ ఇంకా ర‌న్ అవుతుండ‌టం, మ‌రో నాలుగు రోజుల్లో బీస్ట్‌, కేజీఎఫ్ 2 చిత్రాల‌ రిలీజ్‌లు ఉండ‌టం వంటి అంశాలు గ‌ని క‌లెక్ష‌న్స్‌ను మ‌రింత ప్ర‌భావితం చేయ‌నున్నాయి.

author avatar
kavya N

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri