NewsOrbit
న్యూస్ సినిమా

Ghani: బాబాయ్ రావట్లేదు అందుకే నేనొస్తున్నా..”గని” రిలీజ్ డేట్‌తో ఇదే తేలిందా..?

Ghani: బాబాయ్ రావట్లేదు అందుకే నేనొస్తున్నా..గని రిలీజ్ డేట్‌తో ఇదే తేలిందా..? అంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. దీనికి కారణం లేకపోలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ తరువాత చేస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్
కోషియుమ్’ ఆధారంగా తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. దీనిలో రానా మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నిత్యామీనన్ – సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

ghani-is going to release before bheemla nayak
ghani is going to release before bheemla nayak

ఇక ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అలాగే స్క్రీన్ ప్లే ను అందించారు. కాగా, ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ మరియు పాటలకు మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్యాచ్ వర్క్ అలాగే, ఓ పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం ఆ షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. అయితే, ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా అయితే ఈ నెలలో 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సింది.

Ghani: ‘భీమ్లా నాయక్’ పోస్ట్ పోన్ అవుతుందని ఫిక్సైపోవచ్చు.

కానీ, కొన్ని సందేహాల మధ్య ఏప్రిల్ 1 లేదా 8వ తేదీ కూడా వినిపిస్తున్నాయి. ఆ రెండు తేదీలో ‘భీమ్లా నాయక్’ వస్తుందో లేదో తెలీదు గానీ ఈ నెల 25న మాత్రం రావడం లేదని తాజాగా విడుదలైన గని రిలీజ్ డేట్‌తో క్లారిటీ వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు రిలీజ్ డేట్‌తో కూడుకున్న పోస్టర్‌ను కూడా వదిలారు. ఒకేరోజు పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ సినిమాలు వచ్చే అవకాశాలైతే ఎంత మాత్రం లేవు. కాబట్టి ‘భీమ్లా నాయక్’ పోస్ట్ పోన్ అవుతుందని ఫిక్సైపోవచ్చు.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu