Categories: సినిమా

Ghani: గని ప్రీ రిలీజ్ వేడుకలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి ఫిదా అయిపోయాను.. అనేసిన బిగ్ బాస్ బ్యూటీ..!!

Share

Ghani: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ లహరి అందరికీ తెలుసు. సీజన్ ఫైవ్ లో బిగ్ బాస్ హౌస్ లో అదిరిపోయే డ్రెస్సింగ్ తో… కుర్రకారును ఆకట్టుకున్న లహరి.. స్టార్టింగ్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. ప్రియ ఆంటీ తో గొడవ విషయంలో నెగిటివ్ అయ్యి.. నాలుగో వారం బిగ్ బాస్ హౌస్ నుండి లహరి ఎలిమినేట్ కావడం జరిగింది. అయితే ఈషో ద్వారా మంచి గుర్తింపు దక్కించుకోవడం జరిగింది. దీంతో హౌస్ నుండి బయటకు వచ్చాక టెలివిజన్ రంగంలో పలు షోలలో ఎంటర్టైన్మెంట్ అందించిన లహరి సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటూ ఉంది.

ఇదిలా ఉంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన “గని” సినిమాలో లహరి కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇంటర్నేషనల్ బాక్సర్ గా వరుణ్ తేజ్ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ఉగాది పండుగ నాడు వైజాగ్ లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు రాజకీయ నాయకులతోపాటు..సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా రావడం జరిగింది. చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ వచ్చారు.

అయితే వేడుకలలో భాగంగా లహరి సినిమాలో నటించడంతో.. తన క్యారెక్టర్ గురించి హీరో వరుణ్ తేజ్ గురించి సంచలన కామెంట్ చేసింది. “గని”లో బాక్సింగ్ మ్యాచ్ కి కామెంటరీ చెప్పే అమ్మాయిగా నటించినట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో బాక్సింగ్ రింగ్ లో వరుణ్ తేజ్ డెడికేషన్ తనకు ఎంతగానో నచ్చింది అని తెలిపింది. షూటింగ్ సమయంలో డైరెక్టర్ పర్ఫెక్ట్ ఫైట్ కోసం.. ఎన్ని టేకులు అడిగినా గాని.. మాత్రం చిరాకు పడకుండా చాలా ఓపికగా .. దర్శకుడికి కావాల్సింది ఇచ్చేవాడు. వరుణ్ తేజ్ కి చాలా ఓపిక ఎక్కువ. అతని డెడికేషన్ కి ఫుల్ ఫిదా అయిపోయాను అంటూ సరికొత్త విషయాలు లహరి బయటపెట్టింది. వైజాగ్ లో జరిగిన ఈ ఫంక్షన్ కి జనాలు పోటెత్తారు.


Share

Recent Posts

సాంగ్స్ సూప‌ర్ హిట్‌.. సినిమాలు ఫ‌ట్‌.. పాపం ఆ ఇద్ద‌రు హీరోల ప‌రిస్థితి సేమ్ టు సేమ్‌!

టాలీవుడ్‌లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొన‌సాగుతున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ ల‌కు సేమ్ టు సేమ్ ఒకే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పూర్తి…

8 mins ago

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

1 hour ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

3 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago