NewsOrbit
Entertainment News సినిమా

GodFather: ₹100 కోట్ల క్లబ్ లో “గాడ్ ఫాదర్”..!!

GodFather: దసరా పండుగ కానుకగా వచ్చిన “గాడ్ ఫాదర్” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. పొలిటికల్ లీడర్ పాత్రలో చిరంజీవి సైలెంట్ యాక్షన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా ఏడాది ప్రారంభంలో “ఆచార్య” పరాజయం కావడంతో నిరుత్సాహంలో ఉన్న ఫ్యాన్స్ కి “గాడ్ ఫాదర్” మంచి బూస్ట్ ఇచ్చింది. దసరా పండుగకు విడుదలైన అన్ని సినిమాల కంటే ఈ సినిమా అతిపెద్ద విజయం సాధించటంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఈ క్రమంలో “గాడ్ ఫాదర్” రిలీజ్ అయిన మూడు రోజులకే ₹100 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన సినిమాగా నిలిచింది.

godfather movie collected hundred crore collections officially announced
GodFather

దీనికి సంబంధించిన విషయాన్నీ తెలియజేస్తూ సినిమా యూనిట్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది. సినిమాలో సల్మాన్ స్పెషల్ రోల్ చేయడంతో నార్త్ ఇండియాలో అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ రావటంతో ఇటీవల 600 స్క్రీన్స్ అదనంగా పెంచారు. మాఫియా డాన్ గా సల్మాన్ పాత్ర సినిమాలో చాల హైలైట్ గా నిలిచింది. సల్మాన్ ఖాన్ పాత్ర కూడా ఎంత మేరకు వాడుకోవాలో ఆ రీతిగా వాడుకొని..డైరెక్టర్ మోహన్ రాజా తగిన న్యాయం చేశారు. మలయాళం “లూసిఫర్” సినిమాకి రీమేక్ అయినా గాని.. స్క్రీన్ ప్లే లో కొత్తదనం ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

godfather movie collected hundred crore collections officially announced
GodFather

సినిమాలో విలన్ పాత్రలో సత్యదేవ్ నటన సినిమాకి హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం పెద్ద సినిమాలు థియేటర్ లలో రిలీజ్ అయ్యే పరిస్థితులు లేకపోవడంతో ఓవరాల్ కలెక్షన్ లు రికార్డు స్థాయిలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న టాక్. ఏది ఏమైనా చిరంజీవి నటనలో చాలా కొత్త కోణాన్ని ఆయన కళ్ళతో.. యాక్షన్ ని డైరెక్టర్ చేయించే పనితనం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో “గాడ్ ఫాదర్” సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N