NewsOrbit
Entertainment News సినిమా

Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ “పుష్ప 2″కి సంబంధించి గుడ్ న్యూస్..!!

Pushpa 2: గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటికే “అలా వైకుంఠపురంలో” బ్లాక్ బస్టర్ తో మంచి జోరు మీద ఉన్న బన్నీ ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో చేసిన “పుష్ప” ఊహించని రీతిలో విజయం అందుకున్నాడు. అసలు ఇంతటి విజయం సాధిస్తుందని తన కలలో కూడా ఊహించలేదని స్వయంగా సినిమా సక్సెస్ మీట్ లో సుకుమార్ తెలియజేశారు. బన్నీ నీ చాలా తక్కువ అంచనా వేసినట్లు కూడా ఒప్పుకున్నారు.

Good news for Allu Arjun fans Good news regarding Puspa 2
Puspa 2

ఇదంతా పక్కన పెడితే “పుష్ప 2″ షూటింగ్ కోసం అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం విజయం సాధించి దాదాపు పది నెలలు కావస్తున్నా గాని..”పుష్ప 2” షూటింగ్ స్టార్ట్ కాకపోవడం అభిమానులను ఎంతగానో కన్ఫ్యూజన్ చేస్తూ ఉంది. అయితే ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించడంతో “పుష్ప 2” స్క్రిప్ట్ పగడ్బందీగా ప్రిపేర్ చేసే పనిలో మొన్నటి వరకు డైరెక్టర్ సుకుమార్ తో పాటు బన్నీ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూర్చోవడం జరిగింది. ఇప్పుడంతా స్టోరీ సిద్ధం కావటంతో… ఈ నెల నుండి షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Good news for Allu Arjun fans Good news regarding Puspa 2
Puspa 2

దీనిలో భాగంగా అమీర్ పేట్ లో ఓ స్టూడియోలో గత రెండు రోజులుగా అల్లు అర్జున్ లుక్ కి సంబంధించి టెస్ట్ జరుగుతుందట. దాదాపు వారం రోజులు పాటు ఈ టెస్ట్ లుక్ సుకుమార్ నిర్వహించనున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. వారంలో జరిగే టెస్ట్ లుక్ లో ఒకదాన్ని ఫైనల్ చేయనున్నారట. పకడ్బందీ షెడ్యూల్ తో..”పుష్ప 2″ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా రిలీజ్ చేసే తరహాలో సుకుమార్ ఇంకా బన్నీ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri