NewsOrbit
సినిమా

Nayan-Vignesh: న‌య‌న‌తార‌ పెళ్లికి ఏర్పాట్లు పూర్తి.. ఫ్యాన్స్‌కు విఘ్నేశ్‌ గుడ్‌న్యూస్

Nayan-Vignesh: లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్ట‌ర్‌ విఘ్నేశ్ శివన్ ఎట్ట‌కేల‌కు వైవాహిక బంధంతో ఒక‌టి కాబోతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఆరేళ్ల నుంచీ పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్న ఈ ల‌వ్ బ‌ర్డ్స్.. గ‌త ఏడాది సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఇప్పుడు పెళ్లికి సిద్ధం అయిందీ జంట‌.

జూన్ 9న వీరి వివాహ వేడుక తమిళనాడులోని మహబలిపురంలో గల ఓ రిసార్ట్ లో ఘనంగా జ‌ర‌గ‌బోతోంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయట‌. ఇరు కుటుంబస‌భ్యులు, స‌న్నిహితుల‌తో పాటు చిత్ర పరిశ్రమకు సంబంధించి స్టార్స్, పొలిటిషన్స్ కూడా హాజరుకానున్నారు. అయితే ఇంత వ‌ర‌కు పెళ్లిపై న‌య‌న్‌-విఘ్నేష్‌లిద్ద‌రూ అఫీషియల్ గా ఎక్కడా మాట్లాడ‌లేదు.

కానీ, తాజాగా విఘ్నేశ్ మౌనం విడాడు. ఆయ‌న మాట్లాడుతూ.. `నా ప్రేయసి​ నయనతారను పెళ్లిని చేసుకోబోతున్నాను. జూన్​ 9 (గురువారం) నేను, నయనతార మహాబలిపురంలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఇరువురి కుటుంబాలతో పాటు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే మా వివాహానికి హాజరు కానున్నారు. తొలిత తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము.

ప్రయాణ పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చనిపించడంతో వివాహ వేదికను మహాబలిపురానికి మార్చాము` అంటూ చెప్పుకొచ్చారు. అలాగే జూన్ 9న పెళ్లి జరుగుతుందని… పెళ్లి ఫొటోలను మధ్యాహ్నానికల్లా సోషల్ మీడియాలో పంచుకుంటామంటూ ఫ్యాన్స్‌కు విఘ్నేష్ గుడ్‌న్యూస్ తెలిపారు. ఇక జూన్​ 11న తాను, నయన్ అందరినీ ప్రత్యేకంగా కలుస్తామ‌ని, అంద‌రూ త‌మ‌ను ఆశీర్వదించాల‌ని విఘ్నేశ్ కోరాడు.

author avatar
kavya N

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri