NewsOrbit
Entertainment News సినిమా

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ “భవదీయుడు భగత్ సింగ్” కి సంబంధించి బిగ్ అప్ డేట్ ఇచ్చిన హరీష్ శంకర్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకే చేసిన క్రేజీ ప్రాజెక్టులలో “భవదీయుడు భగత్ సింగ్” ఒకటి. హరి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించి రెండు సంవత్సరాలు కావస్తున్నా గాని ఇప్పటివరకు రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. దీంతో అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. గతంలో వరుసపరాజయాలలో పవన్ ఉన్న సమయంలో హరీష్ తీసిన “గబ్బర్ సింగ్” బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2012వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా అనేక రికార్డులు క్రియేట్ చేసింది.

Good news for Pawan fans, Harish Shankar gave a big update regarding Bhavadiyudu Bhagat Singh

డైరెక్టర్ హరీష్ పవన్ అభిమాని కావటంతో సినిమా విజయం సాధించిన తర్వాత పవన్ ఫ్యాన్స్ మొత్తం హరీష్ నీ పొగడ్తలతో ముంచెత్తడం జరిగింది. ఈ క్రమంలో మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు పది సంవత్సరాల తర్వాత సినిమా వస్తూ ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అని ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హరీష్ నీ ఇటీవల పవన్ కళ్యాణ్ అభిమాని ప్రశ్న వేయడం జరిగింది. “ఆ స్టెప్స్…ఆ స్టైల్…ఆ స్వేగ్… ఏమైపోయాయి కళ్యాణ్ అన్న.. హరీష్ అన్న. మళ్లీ నీవల్లే అవుతుంది ఇలాంటివి. ఈ సినిమాతో లాస్ట్ అనిపిస్తుంది అని కామెంట్ చేశాడు.

Good news for Pawan fans, Harish Shankar gave a big update regarding Bhavadiyudu Bhagat Singh

దానికి హరీష్ శంకర్ స్పందిస్తూ…”అన్నీ ఉంటాయి…ఏది మిస్ అవ్వదు… మీ ఎదురు చూపులకు తగ్గ ప్రతిఫలం వస్తుంది… నన్ను నమ్మండి అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. ఇదిలా ఉంటే వచ్చేవారం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా..”భవదీయుడు భగత్ సింగ్” నుండి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని అభిమానులు ఆశిస్తున్నారు.

Related posts

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu