NewsOrbit
Featured సినిమా

Ram Charan-Director Shankar : పవన్ అభిమానులకు దిమ్మదిరిగే శుభవార్త.. శంకర్, రామ్ చరణ్ సినిమాలో పవన్ కళ్యాణ్..?

Good news for Pawan fans .. Pawan Kalyan in Shankar, Ram Charan movie ..?

Ram Charan-Director Shankar : తెలుగు ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న త్రిబుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఓ స్టార్ డైరెక్టర్ సినిమా చేస్తుండగానే, మరో స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశాన్ని రామ్ చరణ్ దక్కించుకున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నారనే సమాచారం మనకు తెలిసిందే. అయితే శంకర్ రామ్ చరణ్ తో సినిమా నిర్మించడానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ముందుకు వచ్చారు.

Good news for Pawan fans .. Pawan Kalyan in Shankar, Ram Charan movie ..?
Good news for Pawan fans Pawan Kalyan in Shankar Ram Charan movie

శంకర్ సినిమాలంటే ఒక సైన్స్ ఫిక్షన్ తరహాలో తెరకెక్కుతాయనే సంగతి అందరికీ తెలిసినదే. అదేవిధంగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అంటే పక్క సూపర్ హిట్ అని చెప్పవచ్చు. అదే విధంగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ పాత్రలో రష్మిక మందన నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ విలన్ పాత్రలో నటిస్తారనే సమాచారం వినబడుతోంది. అయితే వీటన్నింటి గురించి చిత్రబృందం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

శంకర్ సినిమాలో పవన్:

అయితే ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన సెన్సేషనల్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ హీరోగా సైన్స్ ఫిక్షన్ తరహాలో తెరకక్కుతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అదే విధంగా తమిళంలో కూడా ఈ పాత్రలో ఓ స్టార్ హీరోను తీసుకోవాలనే ఆలోచనలో శంకర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించడానికి ఓకే చెప్పాడా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ పాత్రలో నటించడానికి పవన్ ఒప్పుకుంటే మెగా అభిమానులకు ఇక పండగే అని చెప్పవచ్చు. ప్రస్తుతం త్రిబుల్ ఆర్ షూటింగ్ చివరి దశ జరుపుకుంటుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ , శంకర్ సినిమా పట్టాలెక్కుతోందని తెలుస్తోంది.

Related posts

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu