NewsOrbit
న్యూస్ సినిమా

సర్కారు వారి పాట – నిర్మాతల కి బంగారం లాంటి శుభవార్త ! 

మహేష్ బాబు ఇటీవల తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు మే 31వ తారీఖున తన కొత్త సినిమా విశేషాలు తెలియజేయటం అందరికీ తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ తో తన కొత్తసినిమా తెరకెక్కుతున్నట్లు తెలియజేస్తూ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ లుక్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా చెవికి పోగు మెడ మీద రూపాయి బిల్ల టాటూ తో సరికొత్త రీతిలో మహేష్ గెటప్ ఉండటంతో ఒక్కసారిగా సినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది.

Sarkaru Vari Paata Motion teaser||Super star Mahesh Babu|| - YouTube

కాగా ఈ లుక్ చూసి అభిమానులు సోషల్ మీడియాలో షేర్లు మీద షేర్లు కొట్టడంతో సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే 3 బ్లాక్ బస్టర్ సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న మహేష్ నుండి చాలా డిఫరెంట్ టైటిల్ తో డిఫరెంట్ గెటప్ తో ‘సర్కారు వారి పాట’ రాబోతున్న తరుణంలో సినిమా స్టోరీ ఏంటి అన్నది టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

Mahesh Babu SarkaruVaariPaata Poster released | Sarkaru Vari Pata ...

దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా నిర్మాతలంతా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలపై ఓ లుక్ వేస్తున్నారు. తాజాగా ‘సర్కారు వారి పాట’ సోషల్ మీడియాలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం తో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ నిర్మాత ఈ సినిమా స్టోరీ తెలుసుకొని హిందీ రీమేక్ హక్కులు కొనటానికి భారీ ఆఫర్ సినిమా నిర్మాతలకు ఇచ్చారట. భారీ స్థాయిలోనే సినిమా హక్కులు కొనుగోలు చేయడానికి సదరు బాలీవుడ్ నిర్మాత రెడీ అయినట్లు సమాచారం. దీంతో సినిమా రిలీజ్ అవ్వక ముందే ఫస్ట్ లుక్  కే ఈ మాత్రం రెస్పాన్స్ రావడంతో ఇటు మహేష్ అభిమానుల లో జోష్ నెలకొంది. మరోపక్క సినిమా నిర్మాతలు మాత్రం సినిమా కంప్లిట్ అయ్యేంత వరకు ఎవరికీ సినిమా హక్కులు అమ్మే ప్రసక్తి లేదని సదరు బాలీవుడ్ నిర్మాతకి చెప్పినట్లు ఫిలిం నగర్ టాక్.  

Related posts

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar