NewsOrbit
Entertainment News సినిమా

ఎలాగైతే పంతం నెగ్గించుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..!!

పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ అభిమాన హీరో పవన్ సినిమా చేసిన చేయకపోయినా బ్రహ్మ రథం పడుతూ ఉంటారు. రాజకీయంగా ఇంకా సినిమా పరంగా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ తమ కుటుంబ సభ్యుడి హాజరుగా పవన్ పై మాట పడకుండా చూసుకుంటారు. అంతేకాదు పవన్ మాదిరిగానే సమాజానికి అనేక రకాల సహాయాలు చేస్తూ ఉంటారు. పవన్ స్థాపించిన జనసేన పార్టీ తరఫున ఒకపక్క ప్రభుత్వాలతో పోరాడుతూనే మరోపక్క పేదవాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.

good news to pawan fans Pawan Kalyan jalsa movie released again

ఇదిలా ఉంటే సెప్టెంబర్ రెండవ తారీకు పవన్ పుట్టినరోజు అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో ఇటీవల మహేష్ అభిమానులు చేసినట్టుగానే పోకిరి స్పెషల్ షోలు వేసినట్టుగానే.. జల్సా స్పెషల్ షో లు వేయాలని పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చేయడం జరిగింది. “జల్సా” నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ యాజమాన్యంపై గత కొంతకాలం నుండి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ యాజమాన్యం పవన్ ఫ్యాన్స్ కోరినట్టుగానే 4K HD డాల్బీ ఎట్మాస్ సౌండ్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 500 షోలనీ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

good news to pawan fans Pawan Kalyan jalsa movie released again

2008వ సంవత్సరంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. అయితే ఇటీవల మహేష్ పుట్టినరోజు నాడు వేసిన పోకిరి స్పెషల్ షోలకు భారీ ఎత్తున లాభాలు వచ్చాయి. దీంతో పవన్ పుట్టినరోజు నాడు జల్సా స్పెషల్ షోలకు గీతా ఆర్ట్స్ రెడీ కావటం జరిగింది.

Related posts

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Guppedanta Manasu April 16 2024 Episode 1051: మహేంద్ర చెప్పిన మాటకు అనుపమ మహేంద్రను నిలదీస్తుందా లేదా.

siddhu

Karuna Bhushan: సీరియల్ నటి కరుణా భూషణ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri