NewsOrbit
సినిమా

Pawan Kalyan: అభిమానులకు కిక్కిచ్చే వార్త.. మీర్జాపూర్ నటుడితో పవన్ కళ్యాణ్ స్క్రీన్ షేర్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ‘భీమ్లానాయక్’ చిత్రంతో హ్యుజ్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. పవన్ దృష్టి నెక్స్ట్ సినిమా అయినటువంటి ‘హరిహర వీరమల్లు’మీద వుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇంకా బ్యాలెన్స్ షూట్ ను కంప్లీట్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ పూర్తి చేయాలి. పవన్ కోసం హరీష్ శంకర్ చాలా నెలలుగా వెయిట్ చేస్తున్నాడు. కాగా మార్చ్ చివరి వారం నుంచి ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ పునః ప్రారంభం కానుంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. “భవదీయుడు” లో విలన్ డీటెయిల్స్..??

Pawan Kalyan: అది హరీశ్ శంకర్ చిత్రమేనా?

క్రిష్ మూవీ కంప్లీట్ కాగానే.. హరీశ్ శంకర్ చిత్రానికి పవన్ షిఫ్ట్ అవుతాడు. ప్రస్తుతం ఈ సినిమాకోసం హరీశ్ పవర్ ఫుల్ స్ర్కిప్ట్ లాక్ చేసుకొని, ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా కేస్టింగ్ సెట్ చేసే పనిలో పడ్డాడు హరీష్. ఇక అసలు విషయానికొస్తే, ప్రస్తుత సమాచారం ప్రకారం ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్ర కోసం ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ లో నటించిన కీలక నటుడు ‘పంకజ్ త్రిపాఠీ’ని సంప్టాదించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఆ పాత్రను ఓకే చేసినట్టు కూడా సమాచారం.

Pawan kalyan – Varun tej: మెగా ఫ్యాన్స్‌లో మొదలైన కొత్త టెన్షన్..’గని’ వర్సెస్ ‘భీమ్లా’..ఏది పోస్ట్‌పోన్ కానుంది..?
మరింత సమాచారం:

మీర్జాపూర్ తెలుగు వెర్షన్ లోనూ స్ట్రీమ్ అయిన సంగతి తెలిసినదే. ఇక్కడ కూడా ఈ వెబ్ సిరీస్ మంచి సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా మున్నా పాత్రతో పాటు పంకజ్ త్రిపాఠీ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ క్రేజ్ తోనే పలు సినిమాల్లో అవకాశాలు ఆయన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. దాంతోనే పవర్ స్టార్ సినిమాతో ఆయన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. జూలై మొదటి వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. పవర్ స్టార్ ప్రొఫెసర్ గా నటించబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri