NewsOrbit
సినిమా

Pawan Kalyan: పవన్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. మరో సినిమా చేయబోతున్న త్రివిక్రమ్!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే అభిమానులు కోసేసుకుంటారు. అలాంటిది వారి కాంబినేషన్ లో మళ్ళీ ఓ సినిమా అంటే, అభిమానులకు ఎలా ఉంటుందో ఇక ఊహించుకోవచ్చు. పవన్ కీ .. త్రివిక్రమ్ కి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంతవరకూ ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలు డైరెక్ట్ గా రాగా, ఈ సినిమాలు భారీ విజయాలను నమోదు చేయడం విదితమే. అయితే వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుందనేది తాజా సమాచారం.

Pawan Trivikram: పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ ఆగమేఘాలమీద త్రివిక్రమ్..??

Pawan Kalyan: తాజా అప్డేట్:

వీరి కలయికలో ఇండెరెక్ట్ గా ఇటీవల వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన ‘భీమ్లా నాయక్’ సినిమా గురించి అందరికీ తెలిసినదే. త్రివిక్రమ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అందించారు. అలాగే ఇందులో ఒక పాట కూడా రాసారు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రూపొందనుంది. ఆల్రెడీ త్రివిక్రమ్ లైన్ చెప్పడం, పవన్ దానికి ఓకే అనడం జరిగిపోయాయట. అయితే ఈ నెల 18వ తేదీ నుంచి పవన్ ‘హరి హర వీరమల్లు’ తాజా షెడ్యూల్ షూటింగులో పాల్గొననున్నాడు.

Rajamouli: ఆ భ‌యం వ‌ల్లే నేను స‌క్సెస్ అవుతున్నా..రాజ‌మౌళి కామెంట్స్ వైర‌ల్‌!
ఎప్పుడు వుండబోతోంది?

‘హరి హర వీరమల్లు’ తరువాత ‘భవదీయుడు భగత్ సింగ్’ కోసం హరీశ్ శంకర్ తో కలిసి సెట్స్ పైకి పవన్ వెళ్లాల్సి వుంది. ఆ వెంటనే సురేందర్ రెడ్డితో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాతనే త్రివిక్రమ్ ప్రాజెక్టు మొదలవుతుందట. సో అభిమానులారా ఇక పండగ చేసుకోండి. నాల్గవసారి వీరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో ఇక ఊహించుకోవచ్చు. అది ఇక మన ఊహలకే అందదు. కాగా ఈ సినిమా పూర్తి గ్రామీణ నేపథ్యంలో తీయనున్నారట!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri