NewsOrbit
సినిమా

గోపీచంద్‌… ఇంకో మార్‌


గోపీచంద్ సినిమాల టైటిల్స్ ఎవ‌రికైనా ఈజీగా గుర్తుండిపోతాయి. ల‌క్ష్యం, సౌఖ్యం, లౌక్యం, శౌర్యం, శంఖం… ఇలా ఆయ‌న సినిమాల పేర్ల‌న్నీ దాదాపుగా ఒకే ర‌కంగా ఉంటాయి. తాజాగా ఆయ‌న‌ అదే ఒర‌వ‌డిని కొన‌సాగిస్తున్నారు. అయితే ఈ సారి ఆయ‌న మార్క్ మార్‌లో ఉంది. అంటే ఇంత‌కు పూర్వం ఆయ‌న గోలీమార్ అనే సినిమా చేశారు. తాజాగా సీటీమార్ అని అంటున్నారు. సీటీమార్ అనే టైటిల్ తెలుగు ఇండ‌స్ట్రీకి కొత్తేం కాదు. ఈ టైటిల్‌ని ఇప్ప‌టికే చాలా సార్లు చాలా మంది హీరోల కోసం అనుకున్నారు. అయితే ఎందుకో ఫైనల్ కాలేదు. ఆ టైటిల్‌ని గోపీచంద్ క్యాచ్ చేశారు. సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ న‌టించ‌బోయే సినిమా కోసం ఈ టైటిల్ అనుకుంటున్నారు. ఈ చిత్రంలో త‌మ‌న్నా నాయిక‌గా న‌టించ‌నుంది. సిల్వ‌ర్ స్క్రీన్స్ ప‌తాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. గోపీచంద్ మాస్ హీరో. మాస్ ప‌ల్స్ తెలిసిన డైర‌క్ట‌ర్ సంప‌త్‌. సో ఈ కాంబినేష‌న్ నుంచి ప‌క్కా సీటీమార్ మాస్ ఫిల్మ్ ఎదురుచూడొచ్చ‌ని టాక్‌.

author avatar
Siva Prasad

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Leave a Comment