NewsOrbit
సినిమా

మ్యూజిక్ డైరెక్ట‌ర్ చేంజ్‌?

సినిమా విడుద‌ల‌కు క‌రెక్ట్‌గా రెండు వారాలుంది.. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా బ్యాగ్రౌండ్ స్కోర్ స్టార్ట్ కావాల్సి ఉంది. ఇలాంటి త‌రుణంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏమైంతో ఏమో కానీ.. సినిమా నుండి త‌ప్పుకున్నాడు. ఇంత‌కు ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా? గోపీ సుంద‌ర్‌.. ఆ సినిమా ఏదో కాదు.. `మ‌జిలీ`. అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్లి చేసుకున్న త‌ర్వాత జంట‌గా న‌టిస్తున్న తొలి చిత్రం `మ‌జిలీ`. ఏప్రిల్ 5న విడుద‌ల కానుంది. ఇలాంటి స‌మ‌యంలో ప్రాజెక్ట్ నుండి గోపీసుంద‌ర్ బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. మ‌రి ఎందుకు వెళ్లిపోయాడ‌నే విష‌యం కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. దీంతో యూనిట్ వ‌ర్గాలు సినిమాను అనుకున్న టైంలో పూర్తి చేయ‌డానికి ఎస్.ఎస్‌.త‌మ‌న్‌ను తీసుకొచ్చార‌ని టాక్‌. అయితే దీనిపై పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

author avatar
Siva Prasad

Related posts

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: మీరా మీద కృష్ణ కి డౌట్..కృష్ణ ని లిమిట్స్ లో ఉండమన్న మురారి.. ఆదర్శ మనసు మార్చాలీ అనుకున్న మీరా..

bharani jella

Trinayani March 28 2024 Episode 1200: శివ జ్యోతి మీద ప్రమాణం చేసి ఆపద కొని తెచ్చుకున్న పెద్ద బొటమ్మ..

siddhu

Brahmamudi March 28 2024 Episode 369: అపర్ణ ని మాటల తో ఇబ్బంది పెట్టిన రుద్రాణి..కావ్య కి సపోర్ట్ గా స్వప్న.. కోటి రూపాయల నష్టం?

bharani jella

Nuvvu Nenu Prema March 28 2024 Episode 583: పద్మావతి నుండి విక్కీ దూరం కానున్నాడా? పద్మావతి తెలివికి ఆశ్చర్యపోయిన కృష్ణ.. ఆస్తి పేపర్లు సేఫ్..

bharani jella

Tillu Square: సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా “టిల్లు స్క్వేర్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో “RC16” గురించి డైరెక్టర్ బుచ్చిబాబు కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పార్టీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన అనసూయ..!!

sekhar

Naga Panchami March 27 2024 Episode 315: పంచమి మోక్షని కాపాడిన నాగేశ్వరి, పంచమికి మోక్షకి దిష్టి తీసిన వైదేహి.

siddhu

Leave a Comment