న్యూస్ సినిమా

తన ఫస్ట్ లవ్ రివీల్ చేసిన “క్రాక్” డైరెక్టర్ గోపీచంద్ మలినేని..!!

Share

డైరెక్టర్ గోపీచంద్ మలినేని “క్రాక్” సినిమాతో అదిరిపోయే హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి “క్రాక్” మంచి లైఫ్ ఇచ్చినట్లయింది. ఈ సినిమా చూసిన మెగా హీరో రామ్ చరణ్ కూడా ఎంతగానో సినిమా యూనిట్ ని మెచ్చుకున్నారు.

Gopichand Malineni Clarifies About His Next Film - IndustryHit.Comఈ సినిమాతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని రవితేజ తో హ్యాట్రిక్ విజయం సాధించాడు. దీంతో ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూ లతో సినిమా విశేషాల గురించి డైరెక్టర్ మరియు హీరో రవితేజ లు ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. సినిమా గురించి అనేక విషయాలు చెపటమే కాక… యాంకర్ ప్రశ్నించిన ఫస్ట్ లవ్ గురించి కూడా చెప్పుకొచ్చాడు.

 

తాను ఫిఫ్త్ క్లాసు లో ఉన్న సమయంలో.. ఫస్ట్ లవ్ స్టార్ట్ అయినట్లు తెలిపాడు. ఆ సమయంలో న్యూ ఇయర్ సందర్భంగా గ్రీటింగ్ కార్డులో.. విషెస్ తెలియజేస్తూ అసలు విషయాన్ని చెప్పినట్లు… గోపీచంద్ మలినేని తన ఫస్ట్ లవ్ విశేషాలు తాజాగా పంచుకున్నాడు. దీంతో పక్కనే ఉన్న రవితేజ ఐదో క్లాస్ లోనే స్టార్ట్ చేసావా..? అంటూ ఆశ్చర్యపోయాడు. అంతేకాకుండా మేం కూడా గ్రీటింగ్ కార్డులు లోనే ప్రపోజ్  అంటూ.. రవితేజ కూడా పుసుక్కున నోరు జారాడు.


Share

Related posts

దేవ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో తేజు?

Siva Prasad

Shruti Hassan: శృతికి గ్యాప్ ఇవ్వని ఆ ముగ్గురు..అయినా సై అంటోంది..!

GRK

ప్రభాస్ సినిమాకు సెలెక్ట్ అయిన హీరోయిన్ తో సెంటిమెంట్ వర్క్ అయ్యేలా ఉంది..! సూపర్ హిట్ గ్యారెంటీ?

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar