NewsOrbit
సినిమా

`96`లో ఆమె చేస్తోంది

ఒక సినిమా హిట్ అయ్యి మ‌రో భాష‌లోకి రీమేక్ అవుతుందంటే అంద‌రి క‌ళ్లూ రీమేక్ మీదే ఉంటాయి. ఇప్పుడు `96` మీద ఉన్న‌ట్టు. త్రిష‌, విజ‌య్ సేతుప‌తి జంట‌గా న‌టించిన చిత్రం `96`. త‌మిళంలో చాలా పెద్ద హిట్ అయింది. 1996లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దివిన విద్యార్థులు జీవితాల్లో స్థిర‌ప‌డ్డాక‌, మ‌ళ్లీ ఒక‌సారి క‌లుసుకుంటారు. అలా క‌లుసుకున్న‌వారిలో ఓ ప్రేమ  జంట ఉంటుంది. అత‌నికి పెళ్లి కాదు. ఆమె జ్ఞాప‌కాల్లోనే ఉంటాడు. కానీ ఆమె ప‌దేళ్ల కుమార్తెకు త‌ల్లి. ఇదీ టూకీగా క‌థ‌. ఇందులో మెచ్యూర్డ్ గా ఉన్న పాత్ర‌లతో పాటు, టెన్త్ చ‌దివే వాళ్లు కూడా ఉంటారు. తెలుగులో `96`లో మెచ్యూర్డ్ గా ఉన్న పాత్ర‌లో స‌మంత క‌నిపిస్తుంది. ఆమె చిన్న నాటి పాత్ర‌ను త‌మిళంలో న‌టించిన గౌరీ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్లో గౌరీ న‌టిస్తోంది. త‌మిళంలో ఈ సినిమాను రూపొందించిన ద‌ర్శ‌కుడు ప్రేమ్‌కుమార్ తెలుగులోనూ రూపొందిస్తున్నారు. దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాత‌. శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడు.

author avatar
Siva Prasad

Related posts

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

Guppedanta Manasu April 18  2024 Episode 1053: మహేంద్ర ఇవ్వబోతున్న ఇన్విటేషన్ ఏంటో అని ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేవయాని .

siddhu

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

Leave a Comment