Vakeel Saab : హైదరాబాద్ లో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న “వకీల్ సాబ్”…!!

Share

Vakeel Saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ “వకీల్ సాబ్” మరి కొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మూడు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ సినిమా రాకపోవడంతో స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ ని చూడటానికి… “వకిల్ సాబ్” సినిమా టికెట్లు.. భారీ ధరలకు కొన్నారు అభిమానులు. ఊహించని విధంగా.. అతి తక్కువ టైమ్ లోనే సినిమా టికెట్లు అయిపోయినట్లు వార్తలు రావడంతో “వకీల్ సబ్” ఫస్ట్ డే రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి.

Grand release Vakeel Saab in hyderabad theaters
Grand release Vakeel Saab in hyderabad theaters

ఇదిలా ఉంటే ఈ సినిమా హైదరాబాద్ నగరంలో ఒక్కరోజులోనే వెయ్యికిపైగా షోస్ వెయ్యాలని సినిమా నేటి డిసైడ్ అయ్యింది. గతంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా 1100 షోస్ పడటం జరిగాయి. దీంతో “వకీల్ సాబ్” సినిమా పండగ వాతావరణం రేపు హైదరాబాదులో భారీ ఎత్తున జరగనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో సరికొత్త టాక్ వినబడుతుంది.

 

ఇదిలా ఉంటే తమిళనాడు మరియు కర్ణాటక మంచి రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అక్కడ థియేటర్లలో 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ కలిగెల ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం కాబోతున్నరు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల విషయంలో కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క మాత్రం వకీల్ సాబ్ సినిమా షోస్ భారీగా పడుతున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది గంటల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.


Share

Related posts

ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం?

arun kanna

Breaking News: ఆనందయ్య కంటి మెడిసిన్ కూడా వాడుకోవచ్చు హైకోర్టు అనుమతి..!!

sekhar

డ‌బ్బింగ్ చెబుతోన్న `మ‌న్మ‌థుడు 2`

Siva Prasad