NewsOrbit
Entertainment News సినిమా

Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..”హరిహర వీరమల్లు” సినిమా క్రేజీ అప్ డేట్..!!

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా “హరిహర వీరమల్లు”. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు రెండు సంవత్సరాలు పై నుండి జరుగుతుంది. షూటింగ్ స్టార్ట్ అయిన ప్రారంభంలో 40% చాలా త్వరగా కంప్లీట్ చేసేసారు. అయితే తర్వాత వెంటనే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో మొత్తం లెక్కలన్నీ తారుమారు అయ్యాయి. కరోనా ప్రభావం బయట ఎక్కువగా ఉండటంతో అప్పట్లో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు షూటింగ్ లు ఆగిపోవడం జరిగింది.

Hari Hara Veera Mallu Movie crazy update news
Hari Hara Veera Mallu Movie

అయితే మళ్లీ షూటింగ్స్ స్టార్ట్ అయినా గాని పవన్ రాజకీయంగా బిజీ కావటంతో షూటింగులకు బ్రేకులు పడుతూ వచ్చింది. చాలా సందర్భాలలో ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి తరుణంలో లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. “హరిహర వీరమల్లు” మేజర్ టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ కావడం జరిగిందట. ఈ క్రమంలో ఈ సినిమా ఫైట్ మాస్టర్ విజయ్.. మరొక షెడ్యూల్ కంప్లీట్ చేయడం జరిగిందంట. తాజాగా పవన్ కళ్యాణ్ తో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. చిన్నపాటి బ్యాలెన్స్ ఇంకా వచ్చే రెండు నెలలలో కంప్లీట్ చేసి మార్చి 29వ తారీకు సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అనుకున్న సమయం కల్లా సినిమా విడుదల అయ్యేలా… నిర్మాతలు తగు జాగ్రత్తలు తీసుకున్నారట.

Hari Hara Veera Mallu Movie crazy update news
Hari Hara Veera Mallu

పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పౌరాణిక నేపథ్యంలో… మొగలుల సామ్రాజ్యం కాలం నాటి కథతో సినిమా చేస్తున్నారు. గుర్రపు స్వారీలు పాతకాలం యుద్ధ విద్యలతో ఫైట్స్ చిత్రీకరించడం జరిగింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో… పవన్ చాలా విభిన్నమైన క్యారెక్టర్ చేసినట్లు సమాచారం. “ఖుషి” సినిమా నిర్మాత ఏఏం రత్నం భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా తర్వాత హరీష్ “ఉస్తాద్ భగత్ సింగ్” పవన్.. స్టార్ట్ చేయనున్నారట.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri