Harika : హారిక.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.. యూట్యూబ్ ఛానెల్ “దేత్తడి” తో తెలుగు వారికి చాల దగ్గరైంది.. ఈ వెబ్ సిరిస్ తో dethadi Harika నెటిజన్ల ఫేవరెట్ అయింది..విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది..
ఈ ముద్దుగుమ్మ తెలంగాణా యాస లో దంచేస్తుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన వీడియో చకర్లు కొడుతోంది..
Harika సోషల్ మీడియాలో
సోషల్ మీడియాలో కి వచ్చిన అతి కొద్ది రోజులలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ అమ్మడు నుడుము ఊపుతూ చేసిన వీడియో సోషల్ మీడియాలో పంచుకుంది.. ఈ వీడియో పై నెటిజన్స్ కామెంట్స్, లైక్స్ ఇస్తున్నారు. హారిక చేసే దేత్తడి యూట్యూబ్ ఛానల్ కి 10లక్షలకు పైగా సబ్స్క్రయిబ్ర్స్ ఉన్నారు. బిగ్ బాస్ 5 లో కూడా ఈ అమ్మాయి వస్తె బాగుంటుందని ఈమె అభిమానులతో పాటూ నెటిజన్స్ కోరుకుంటున్నారు..
View this post on Instagram