NewsOrbit
Entertainment News సినిమా

Pawan Harish: ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ అభిమానుల పై మండిపడ్డ హరీష్ శంకర్..!!

Pawan Harish: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలలో విపరీతమైన ఫాలోయింగ్ కలిగిన హీరో పవన్ కళ్యాణ్. అభిమానులతో పాటు ఇండస్ట్రీలో చాలామంది పవన్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. వారిలో దర్శకులు, నిర్మాతలు ఇంకా పలువురు కుర్ర హీరోలు.. మరి కొంతమంది. ఈ రీతిగా ఇష్టపడే డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ వరుస పరాజయాలలో ఉన్న సమయంలో “గబ్బర్ సింగ్” చేసి మర్చిపోలేని హిట్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా ఆడియో వేడుక సమయంలో “తొలిప్రేమ” షూటింగ్ జరుగుతున్న టైములో గోడ ఎక్కి పవన్ కళ్యాణ్ ని ఎగరెగిరి చూసేవాడని అటువంటిది ఆయనను దర్శకత్వం చేసే అవకాశం రావడంతో ప్రతిరోజు సంతోషించానని హరీష్ చెప్పుకొచ్చారు.

Harish Shankar got angry with Pawan Kalyan fans for the first time
Harish Shankar angry on Pawan Kalyan fans

అప్పటి నుండి పవన్ ఫ్యాన్స్ హరీష్…నీ తన విపరీతంగా అభిమానించడం స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గురించి కూడా తన అభిమానాన్ని చాటుతూ ఎప్పటికప్పుడు హరీష్ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు కూడా పెట్టేవాళ్ళు. అయితే 2021వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ తో “భగత్ సింగ్ భావధియుడు” అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటన చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు సినిమా షూటింగ్ స్టార్ట్ చేయలేదు. ఈ లోపే “ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమా చేస్తున్నట్లు టైటిల్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్ డేట్ ఇవ్వమని అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. ముఖ్యంగా తమిళ్ లో సూపర్ హిట్ అయిన “తేరీ” సినిమాకి రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. విజయ్ హీరోగా వచ్చిన ఈ సినిమాని తెలుగులోనే అప్పట్లో అందరూ చూడటంతో మళ్ళీ పవన్ ఇదే సినిమా రీమిక్ చేయడం బాగోలేదని.. ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో డైరెక్టర్ హరీష్ శంకర్ నీ గట్టిగా ట్రోల్ చేయడం జరిగింది.

Harish Shankar got angry with Pawan Kalyan fans for the first time
Pawan Kalyan

దీంతో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ అభిమానులపై హరీష్ సీరియస్ కావటం మాత్రమే కాదు ఎటువంటి అప్ డేట్ ఇచ్చే ప్రసక్తి లేదని కరాకండిగా చెప్పేశారు. ఇది రీమేకా…. కాదా అనేది వెండి తెర పై మాత్రమే చూడాలని చెప్పుకు రావటం జరిగింది. ప్రతిసారి నా ఆనందాన్ని అభిమానులతో పంచుకునే వాడిని. కానీ ఇటీవల మరి అతిగా అభిమానులు ప్రవర్తించారు. వాస్తవానికి ఈ సినిమా రీమేకా కాదా… అని చెప్పాలని ఇటీవల డిసైడ్ అయ్యాను. కానీ అభిమానులు టూ మచ్ గా ప్రవర్తించారు. ఇకపై నేను ఎలాంటి… అప్ డేట్ చెప్పాలనుకోవడం లేదు. ఏమనుకున్నా సమయానికి షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది…సంక్రాంతికీ సినిమా రిలీజ్ చేస్తామని హరీష్ తాజాగా స్పష్టం చేశారు.

Related posts

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri