NewsOrbit
సినిమా

Shakeela : వామ్మో షకీలా కూతురిని ఎప్పుడైనా చూసారా… చూస్తే మతిపోవాల్సిందే..!

Have you ever seen Vammo Shakila's daughter ... it's worth seeing ..!

Shakeela : షకీలా ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇంక ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలలో సెక్సీ లేడీగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు షకీలా. అప్పట్లో షకీలా సినిమా విడుదల అవుతుందంటే చాలుపెద్ద హీరోల సినిమాలు సైతం విడుదల వాయిదా వేసుకునేవారు అంతటి క్రేజ్ సంపాదించుకున్నారు. షకీలా నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇండస్ట్రీలో ఎంతటి పేరు సంపాదించుకున్న షకీలా ఉన్నఫలంగా తన సినిమా కెరీర్ లో పూర్తి డీలా పడిపోయారు.అందుకు గల కారణం ఈమె సక్సెస్ ని చూడలేక కొంత మంది స్టార్ హీరోలు ఇండస్ట్రీలో షకీలాను అణగదొక్కారనే సమాచారం ఇప్పటికీ ఇండస్ట్రీలో వినపడుతోంది.

Have you ever seen Vammo Shakila's daughter ... it's worth seeing ..!
Have you ever seen Vammo Shakilas daughter its worth seeing

షకీలా ఆ తర్వాత సినిమాల్లో ప్రధాన పాత్రలు కాకుండా చిన్న చిన్న పాత్రలో నటిస్తూ ఉండేది. సినిమా జీవితం లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్న షకీలా ఎంతో మంచి మనసు కలది. వ్యక్తిగత జీవితంలో తనను అర్థం చేసుకునే వాడు దొరకకపోవడంతో ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఒంటరి జీవితం గడుపుతున్నారు. తాజాగా షకీలా ఓ తమిళ బుల్లితెరపై ప్రసారమవుతున్న కుక్ విత్ కోమలిలో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు షకీలా. అందులో పాల్గొనడం ద్వారా ఆమెపై అందరిలో అంచనాలు మారిపోయాయి ఇందులో షకీలా గెలుస్తుందని భావిస్తున్నారు.

ఈ షో ద్వారా తన కూతురుని పరిచయం చేసిన షకీలా..

ఇదిలా ఉండగా వ్యక్తిగత జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఉన్న షకీలా మిల్ల అనే ఒక ట్రాన్స్ జెండర్ అమ్మాయిని దత్తతకు తీసుకొని తన బాగోగులు చూసుకునే వారు. తాజాగా కుక్ విత్ కోమలి ఎపిసోడ్ లో షకీలా తన కూతురు మిల్లను అందరికీ పరిచయం చేశారు. ఒక్కసారిగా తన కూతుర్ని చూసిన ప్రేక్షకులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో అందంగా ఉన్న మిల్ల ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.మిల్ల కూడా నటిగా తానేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.షకీలా పెళ్లి చేసుకోకుండా ఈ విధంగా ఒక ట్రాన్స్జెండర్ అమ్మాయిని దత్తత తీసుకొని ఆమె బాగోగులు చూసుకోవడంతో షకీలా పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N