Nikhil:ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రచ్చ గురించి అందరికీ విదితమే. అదే సినిమా టిక్కెట్ల వ్యవహారం.
కోవిడ్ 2nd వేవ్ తర్వాత సినిమా థియేటర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. జనాలు వస్తారో రారో అన్న పరిస్థితి నెలకొంది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జనాలు థియేటర్ కి రావడంతో సినీ పెద్దలు ఊపిరి పిల్చుకున్నారు. అయితే వారి ఆనందం ఎంతో సేపు నిలవనియ్యలేదు ఏపీ ప్రభుత్వం. అవును.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్స్‌ను తగ్గిస్తూ జీవోను జారీ చేయడం అనేది తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి.
Maa Associatation: “మా” అసోసియేషన్ పై నటుడు సాయి కుమార్ సంచలన కామెంట్స్..!!
సినీ ప్రముఖల రియాక్షన్ ఏమిటి?
కరోనా కష్టకాలం తరువాత సినీ పరిశ్రమ బాగా డీలా పడిపోయిన విషయం తెలిసినదే. ఇక దానినుండి మెల్లగా కోలుకునే ప్రయత్నం చేస్తుండగా ఏపీ ప్రభుత్వం మళ్ళీ చావు దెబ్బ కొట్టినంత పని చేస్తోంది. ఇక ఈ విషయం మీద పలువురు సినీ ప్రముఖులు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. అందులో ముందు వరుసలో ఉండేది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవాలి. అతని తరువాత మొన్న హీరో నాని ఈ విషయం మీద గట్టిగానే స్పందించారు. ఏపీ ప్రభుత్వం సినిమా ప్రేక్షకులను అవమానిస్తోంది అని ఆరోపించారు.
Maa Associatation: “మా” అసోసియేషన్ పై నటుడు సాయి కుమార్ సంచలన కామెంట్స్..!!
సినిమా హీరో నిఖిల్ స్పందన ఏమిటి?
తాజాగా హీరో నిఖిల్ ట్విట్టర్ వేదిగా ఈ విషయమై స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సపోర్ట్ గురించి మంచిగా స్పందించారు. అదే మాదిరి ఏపీ ప్రభుత్వం కూడా మంచి చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్నీ వర్గాల ప్రేక్షకులకు అందుబాటులో ధరల్లోనే థియేటర్స్ ఉన్నాయి అని అన్నారు. ఇక ట్రెయిన్‌లో వివిధ తరగతులకు చెందిన కంపార్ట్‌మెంట్స్ వున్నట్టే థియేటర్‌లోని బాల్కనీ, ప్రీమియమ్ సెక్షన్ వుంటాయని, అందువలన కాస్త టికెట్ ధరను పెంచాలని ఈ సందర్భంగా సూచించారు.
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…
అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…
సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసుల్లో బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల…