NewsOrbit
Entertainment News సినిమా

పొలిటికల్ సెటారికల్ జోనర్ లో మాస్ రాజా రవితేజ..??

మాస్ మహారాజ రవితేజ “క్రాక్” సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కి మళ్ళీ ఇప్పుడు రెండు ఫ్లాప్ లు అందుకోవటం జరిగింది. కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో రెండు వరుస పరాజయాలు అందుకున్నారు. అయినా కానీ అరడజనుకు పైగానే రవితేజ చేతిలో సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం నాలుగు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వీటితోపాటు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు. డైరెక్టర్ భావి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు.

hero ravi teja planning political satirical movie with srinivas

ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మరో సినిమాకి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే గోపీచంద్ హీరోగా లౌక్యం, లక్ష్యం సినిమాలు చేసిన శ్రీవాస్ దర్శకత్వంలో పొలిటికల్ సేటారికల్ జోనర్ తరహా ప్రాజెక్ట్ చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్. శ్రీవాస్ చెప్పిన స్టోరీ రవితేజ కి బాగా నచ్చిందట. దీంతో వీలయినంత త్వరగా ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని రవితేజ భావిస్తున్నారట. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థపై సైఠారికల్ గా స్టోరీ డిజైన్ చేసినట్లు సమాచారం.

hero ravi teja planning political satirical movie with srinivas

గతంలోనూ ఇదే తరహాలో రవితేజ “దరువు” అనే సినిమా చేయడం జరిగింది. అది పెద్దగా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ శ్రీవాస్ చాలా కొత్త తరహాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబించేలా చాలా కామెడీతో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్.. వినిపించారట. రవితేజ కి చాలా బాగా నచ్చిందట. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్టు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం హీరో గోపీచంద్ తో శ్రీవాస్ హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రవితేజతో సినిమా చేయడానికి శ్రీవాసు రెడీ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Related posts

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

siddhu

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu