Suriya: సంచలనం ఆస్కార్ కమిటీలో… హీరో సూర్యకి స్థానం..!!

Share

Suriya: తమిళ నటుడు హీరో సూర్య(Suriya)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ప్రేమికులకి హీరో సూర్య సుపరిచితుడే. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ.. ప్రతి సినిమాకి సరికొత్త ప్రయోగాలు చేస్తూ.. ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాడు. ఎటువంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేసి.. వెండితెరపై.. రక్తికట్టించే హీరో. తాజాగా ప్రపంచంలోనే సినిమా రంగానికి సంబంధించిన అత్యుత్తమైన పురస్కారం ఆస్కార్ కమిటీకి(Oscar Commitee) సౌత్ ఇండియా నుండి ఏకైక నటుడిగా ఎన్నికవ్వటం జరిగిందంట.

2022 ఆస్కార్ పురస్కార కమిటీ(2022 Oscar Commitee) సభ్యులలో ఉండేందుకు అవకాశం లభించింది. ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఆర్గనైజింగ్ కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 397 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో దక్షిణాది సినిమా రంగానికి సంబంధించి సూర్య ఎంపిక కాగా బాలీవుడ్(Bollywood) నుండి కాజోల్(Kajol) సెలెక్ట్ కావడం జరిగింది. తమిళ సినిమా రంగంలో ఇటువంటి అత్యుత్తమైన గౌరవం దక్కటం ఇదే ఫస్ట్ టైం. దీంతో ఈ వార్త సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే గత ఏడాది ఆస్కార్ రేసులో సూర్య నటించిన జై భీమ్(Jai Bhim), ఆకాశం నీ హద్దురా(Akasam Nee Haaddura) రెండు సినిమాలు రేసులో ఉండటం తెలిసింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఆస్కార్ వేదికగా పోటీలో నిలిచిన ఈ రెండు సినిమాలు.. అవార్డులను అందుకోలేకపోయాయి. ఆ టైంలో సూర్య అభిమానులు కొద్దిగా నిరాశ చెందక ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అకాడమీ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నిక కావాలని ఆహ్వానం అందడంతో ఈ వార్త తెలుసుకుని సూర్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.


Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

21 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago