NewsOrbit
Entertainment News సినిమా

మహేష్ బాబుతో ఛాన్స్ అందుకున్న హీరో తరుణ్..??

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో లాగా కొనసాగి తర్వాత ఒరిస్సారా అయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన హీరోలు మెల్లమెల్లగా రీఎంట్రీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే స్వయంవరం సినిమాతో అప్పట్లో అంత పేరు సంపాదించిన వేణు రవితేజ నటించిన రామారావు వాళ్ళ డ్యూటీ సినిమాలో కీలకపాత్ర పోషించి రియంట్రి ఇచ్చారు. ఇప్పుడు ఇదే తరహాలో మాజీ లవర్ బాయ్ హీరో తరుణ్ కూడా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే వంటి సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ దక్కించుకున్న తరుణ్ తర్వాత వరుస పరాజయాలు ఎదుర్కొని కెరియర్ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం తెలిసిందే.

Hero Tarun who got a chance with Mahesh Babu..

అటువంటి తరుణ్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళ్తే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో కీలకపాత్రలో తరుణ్ నీ తీసుకోవడానికి త్రివిక్రమ్ రెడీ అయినట్లు టాక్. గత కొంతకాలంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలలో మాజీ హీరోలు నటించడం జరిగింది.

Hero Tarun who got a chance with Mahesh Babu..

“సన్నాఫ్ సత్యమూర్తి”లో ఉపేంద్ర, “అలా వైకుంఠపురంలో” అక్కినేని సుశాంత్… వంటి హీరోలు నటించడం జరిగింది. అయితే మహేష్ తో చేయబోతున్న ఈ సినిమాలో కీలక పాత్రలు తరుణ్ నీ తీసుకున్నట్లు టాక్. తరుణ్ హీరోగా త్రివిక్రమ్ మొదటి డైరెక్షన్ లో “నువ్వే నువ్వే” సినిమా వచ్చింది. అప్పట్లో సూపర్ డుపర్ హిట్ అయింది. ఈ సినిమాలో త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మళ్లీ ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వం తరుణ్ నటించడానికి రెడీ అయినట్లు వార్త రావడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Related posts

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu