NewsOrbit
Entertainment News న్యూస్ సినిమా

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సినిమాలో విజయ్..??

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ హవా కొనసాగుతోంది. “బాహుబలి 2”, “RRR”, “KGF”, “KGF 2″… ఈ సినిమాలు తిరుగులేని కలెక్షన్ సాధించాయి. దాదాపు 1000 కోట్లకు పైగానే ఈ సినిమాలు కలెక్షన్ సాధించడంతో.. పాటు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమాలకు క్రేజ్ ఏర్పడింది. ఈ పరిణామంతో బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఆటలో అరటిపండు అన్నట్టు మారిపోయాయి. హిందీ సినిమాలు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతున్నాయి.

Hero Vijay a keyroll playing Shah Rukh Khan Jawaan

దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు దక్షిణాది సినిమా రంగానికి చెందిన దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కూడా దక్షిణాది సినిమా రంగానికి చెందిన దర్శకులతో పనిచేయడానికి ముందుకు వచ్చారు. విషయంలోకి వెళ్తే తమిళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “జవాన్” టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

Hero Vijay a keyroll playing Shah Rukh Khan Jawaan

ఇటీవల సినిమాకి సంబంధించి చిన్న పాటి ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేశారు. వచ్చే ఏడాది జవాన్ రిలీజ్ చేస్తున్నట్లు వీడియోలో తెలిపారు. అయితే ఈ సినిమాలో అట్లీ తమిళ సినిమా హీరో దళపతి విజయ్ తో స్పెషల్ క్యారెక్టర్ చేయిస్తున్నారట. ఫస్ట్ టైం విజయ్ షారుక్ ఖాన్ తో.. కీలక పాత్రలో “జవాన్” సినిమాలో కనిపిస్తున్నారట. అయితే ఈ పాత్ర కోసం విజయ్ ఒకరోజు కాల్ షీట్ ఇవ్వడం జరిగిందట. త్వరలోనే “జవాన్” సెట్స్ లోకి విజయ్ వెళ్లనున్నట్లు లేటెస్ట్ టాక్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నడుస్తోంది. గతంలో విజయ్.. అట్లీ దర్శకత్వంలో పలు సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేయడం జరిగింది. ఆ చనువుతో “జవాన్” సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం.

Related posts

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Heeramandi OTT Release: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Actress Chaitra: బుల్లితెరపై నవ్విస్తూ రియల్ లైఫ్ లో అంతటి కష్టాలను అనుభవిస్తున్న చైత్ర…!

Saranya Koduri

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

Maa Annayya serial: మా అన్నయ్య సీరియల్ లో ఆకట్టుకుంటున్న హీరోయిన్ శివాని రియల్ లైఫ్ లో మరీ ఇంత ముధురా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Saranya Koduri

Actress Sirisha: తినడానికి తిండి లేక అటువంటి పనులు చేశా.. సీరియల్ యాక్టర్ శిరీష ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri