Categories: సినిమా

Vikram: హీరో విక్రమ్ కి షాకిచ్చిన తనయుడు! ఒక అమ్మాయితో.!

Share

Vikram: బేసిగ్గా తెలుగువాడైన ప్రముఖ తమిళ హీరో విక్రమ్ గురించి తెలియని వారు వుండరు. విభిన్నమైన పాత్రలకు పెట్టింది పేరు విక్రమ్. తన విలక్షణ నటనతో ఒక్క తమిళంలోనే కాకుండా యావత్ ఇండియాలో అతగాడు అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఐదు పదుల వయస్సు దాటినా అతని గ్రేస్ లో ఎంతమాత్రం తేడా ఉండదు. పాత్రలకు తగ్గట్టు తనను తాను మలుచుకున్న తీరు న భూతో న భవిష్యతి! ఇకపోతే కొంతకాలం క్రితం విక్రమ్ వారసుడు అయినటువంటి ధృవ్ వెండి తెరకు పరిచయం అయిన విషయం మనకు తెలిసినదే.


Free gifts: కష్టించి పనిచేసేవారికి తగిన గుర్తింపునిస్తున్న కంపెనీ! కార్లు, టూవీలర్లు, ఐఫోన్లు, ల్యాప్‌టాప్స్ బహుమానాలు!

Vikram: ధృవ్ ఈ సినిమాతోనే తెరంగేట్రం చేసాడు!

తెలుగునాట దుమ్ముదులిపిన అర్జున్ రెడ్డి తమిళ వర్షన్ తో ఈయన హీరోగా పరిచయం అయ్యాడు. అక్కడ ఆదిత్య వర్మ గా విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తండ్రితో కలిసి ఒక సినిమాను చేస్తున్నాడు. అలాగే సోలో హీరోగా 2 సినిమాలను ధృవ్ చేస్తున్నట్లుగా సమాచారం. కెరీర్ ఇంకా మొదటి దశలోనే ఉండగా ఈ ప్రేమ గీమా ఏంటని? తమిళ తంబీలు ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మన చియాన్ విక్రమ్ అభిమానులు ఈ విషయంలో మానసికంగా ఆందోళన చెందుతున్నట్టు వినికిడి.

Ravi: ‘దీప్తి షణ్ముఖ్ బ్రేకప్ మ్యాటర్ ‘ మీద యాంకర్ రవి వైరల్ కామెంట్స్!
అసలు విషయం ఇదే మరి!

ధృవ్ ఓ అమ్మాయితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడని తమిళనాట జనాలు గొగ్గోలు పెడుతున్నారు. ఇక ఆమె పేరు బనిత సంధు. ఈమె భారత సంతతికి చెందిన బ్రిటన్ బ్యూటీ. వీరిద్దరు కలిసి అర్జున్ రెడ్డి రీమెక్ లో నటించి మెప్పించారు. కాగా సినిమా షూటింగ్ తర్వాత కూడా వీరి మధ్య స్నేహం కొనసాగిందట. ఆ స్నేహం కాస్త పెరిగి పెరిగి ప్రేమగా మారిందనే పుకార్లు కోలీవుడ్లో వస్తున్నాయి. దాంతో అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారట!


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

6 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

6 hours ago