ప్రేమ పెళ్లి త్వరలో చెబుతాను ఆమె ఎవరో విశాల్ వైరల్ కామెంట్స్..!!

Share

హీరో విశాల్ అందరికీ సుపరిచితుడే. తెలుగు, తమిళం భాషల్లో మంచి క్రేజ్ ఉన్న విశాల్.. నటుడిగా మాత్రమే కాదు మంచి మనిషిగా కూడా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కొద్ది నెలల క్రితం కన్నడ ఇండస్ట్రీ పవర్ స్టార్ పుష్పరాజ్ మరణించిన సమయంలో ఆయన సొంత డబ్బులతో చదివించే అనాధ పిల్లలను… విశాల్ దత్తత తీసుకోవడం తెలిసిందే. ముఖ్యంగా నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా విశాల్ తీసుకునే చాలా నిర్ణయాలు హైలెట్ అవుతూ ఉంటాయి.

దీనిలో భాగంగానే తాజాగా నడిగర్‌ భవనం కట్టే వరకు తాను పెళ్లి చేసుకోనని గతంలో శపథం చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే హీరో విశాల్ త్వరలో తా ను పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. అంత మాత్రమే కాదు ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని కూడా క్లారిటీ ఇచ్చా రు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విశల్… పెద్దలు కుదిరిచిన వివాహాలు తనకి కలిసి రావండి కాబట్టి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. గతంలో 2019వ సంవత్సరంలో నటి అనీషా అల్లారెడ్డితో నిశ్చితార్థం జరిగింది.

ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకునేలోపు వారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఇద్దరం స్నేహితులని విశాల్ తెలియజేశారు. అయితే ప్రస్తుతం ప్రేమలో ఉన్నానని త్వరలో ఆమె ఎవరో తెలియజేస్తాను, ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ విశాల్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో కామెంట్ చేయడం వైరల్ గా మారింది. ప్రస్తుతం విశాల్ “లాఠీ” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో విశాల్ గాయాలు పాలు కావడం జరిగింది. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

7 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

32 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago