సినిమా

Keerthy Suresh: చానల్ స్టార్ట్ చేసిన హీరోయిన్ కీర్తి సురేష్..!!

Share

Keerthy Suresh: “మహానటి” సినిమా తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ దక్షిణాది సినిమా రంగంలో దూసుకుపోతోంది. దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ “మహానటి” సినిమాకి గాను జాతీయ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమాలో నటించగా.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేస్తూ ఉంది.

Keerthy Suresh is MISSING; actor Nithiin requests his Rang De co star to  join him for film's promotions | PINKVILLA

ఇక ఇదే తరుణంలో మరో పక్క చిన్న చిన్న సినిమాలు కూడా చేస్తూ ఉన్న కీర్తి సురేష్… తాజాగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నట్లు అందరు సబ్ స్క్రైబ్ చేసుకోవాలి అని సోషల్ మీడియాలో ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా తన ఛానల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపింది. తన ఛానల్ ను అందరూ సబ్ స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడాలని కోరింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా పర్సనల్ విషయాలతోపాటు ఫోటో షూట్ లు మరియు భవిష్యత్తులో చేయబోయే సినిమాల గురించి అభిమానులకు సమాచారం ఇచ్చే రీతిలో.. ఉండబోతున్నట్లు టాక్.

Keerthy Suresh to save sinking ship

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు తమ కంటూ స్టాండ్ వుండేలా సోషల్ మీడియాలో రకరకాల ఎకౌంటు ఓపెన్ చేస్తూ ఉన్నారు. తమ పై వచ్చే రూమర్స్ కి సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే రీతిలో కీర్తి సురేష్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నట్లు… యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆమె తాజాగా నటించిన “గుడ్ లక్ సఖి” సినిమా ఈ నెల 28వ తారీఖున థియేటర్ లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి రిపబ్లిక్ డే జనవరి 26 వ తారీకు ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకలో కీర్తి సురేష్ రాజారావు గా చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ రావటం జరిగింది.


Share

Related posts

Balakrishna: బాల‌య్య ఫ్యాన్స్‌కి బోయ‌పాటి గుడ్‌న్యూస్.. ఇక ర‌చ్చ ర‌చ్చే!

kavya N

Bheemla Naayak: రికార్డు స్థాయిలో “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ బిజినెస్..!!

sekhar

Naga Chaitanya: ఏ ప‌నైనా వెంట‌నే స్టార్ట్ చేయాలంటూ న‌యా అప్డేట్ ఇచ్చిన చైతు!

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar