Payal Rajput: హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ అందరికీ సుపరిచితురాలే. మొదటి సినిమా “ఆర్ఎక్స్ 100” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాలోనే తన అందాల ఆరబోతతో రచ్చ రచ్చ చేసింది. ముద్దు సీన్స్ మరియు శృంగార సన్నివేశాలలో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ దెబ్బతో పాయల్ రాజ్ పూత్ మొదటి సినిమాతోనే యూత్ లో ఒరేంజ్ పాపులారిటీ సంపాదించింది. ఇలా ఉంటే తాజాగా ఈ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. మేటర్ లోకి వెళ్తే ఇండస్ట్రీలో తనుకు ఇప్పటివరకు మరో విజయం రాకపోవడానికి గల ప్రధాన కారణం గురించి మాట్లాడుతూ… మొదటి సినిమా తర్వాత దాని ఒంటరిగానే హైదరాబాద్ లో ఉన్నట్లు తెలియజేసింది.
అయితే ఆ సమయంలో కొంతమంది దర్శకులు తనని తప్పుదోవ పట్టించే సలహాలు ఇవ్వటం జరిగిందని పేర్కొంది. అదే సమయంలో కొంతమంది అడ్వాంటేజ్ తీసుకొని.. తనని ఇబ్బందులు పాలు చేశారని.. స్పష్టం చేసింది. తాజాగా “మాయా పేటిక” అనే సినిమాతో అలరించడానికి రెడీ అవుతూ ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముద్దు గుమ్మ… ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను నటించే ప్రతి సినిమా కోసం ఎంతో కమిట్మెంట్ గా పనిచేయటం జరుగుతుందని చెప్పుకొచ్చింది.
200% ఎఫెర్ట్ పెట్టడం జరుగుద్ది. అయితే చేసే ప్రతి సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనేది తన చేతిలో ఉండదని.. అది అదృష్టం లేదా విధిరాతపై కూడా ఆధారపడి ఉంటుందని పాయాల్ రాజ్ పూత్ తెలియజేయడం జరిగింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో విక్టరీ వెంకటేష్ గురించి మాట్లాడుతూ ఆయన చాలా మంచి నటుడు అని వ్యక్తి అని అవకాశం వస్తే మరోసారి కలిసినట్టు ఇస్తానని తెలిపింది. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో “మంగళవారం” అనే సినిమాతో పాయల్ రాజ్ పూత్ నటిస్తోంది.