NewsOrbit
సినిమా

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ పవన్ ప్రసంగంపై ఆర్జివి కామెంట్లకు పూనం కౌంటర్..!!

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగించిన తీరు పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కామెంట్లు చేయడం తెలిసిందే. “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ పవన్ స్పీచ్ జతచేస్తూ పవన్ స్పీచ్ లలో ది బెస్ట్ స్పీచ్ అని… చాలా హుందాగా.. మర్యాదగా మాట్లాడారు అని స్పష్టం చేశారు. ఆర్జీవీ చేసిన ఈ కామెంట్లకు పూనమ్ కౌర్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది. రాజకీయాలు ఎంటర్టైన్మెంట్ గా మారితే… ఎంటర్టైన్మెంట్ రాజకీయాలు గా మారాయి అని స్టార్ట్ చేసిన పూనమ్ కౌర్…..ఆర్జీవీ చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ సమాధానం ఇచ్చింది.

RGV: Setairs on Bhimla Nayak .. Ramgopal Verma who once again charmed Pawan fans .. | Sensational director ram gopal varma sensational comments on bheemla nayak trailer - filmyzoo - Hindisip

పూనమ్ కౌర్ ఈ విధంగా రియాక్ట్ అయ్యింది…”ఒక దర్శకుడు వ్యక్తిగత స్థలం కోసం బహిరంగంగా తన వ్యక్తిగత జీవితాన్ని దుర్వినియోగం చేస్తే మరొక దర్శకుడు పొలిటికల్ గా తన కించపరచడానికి ఏదైనా చేస్తాడు. అయితే ఇక్కడ ఇద్దరు దర్శకులు డబ్బులు తీసుకుని ఏజెంట్లు అయినా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మహిళలను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు.

Poonam Kaur : ఆర్జీవీని టార్గెట్ చేసిన బ్యూటీ… మరో డైరెక్టర్ నీ వదల్లేదుగా !!

రాజకీయ ఏజెండా కోసం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను ఉపయోగించడం, మహిళను నగ్నంగా ఉంచడం, ఒక అమ్మాయి కాల్స్ ట్యాప్ చేయడం, ఆమెకు డబ్బు అందించడం, ఆమె వ్యక్తిగత జీవితాన్ని, ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేయడం, ఆమెను బెదిరించడం, నియంత్రించడం… అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కొన్ని పనులు జరిగాయి. ఏది అతి పెద్ద నేరం..? దేనిపైన మనం ఎక్కువ దృష్టి పెడుతున్నాం..? పెళ్లిళ్ల..? అంటూ తనదైన శైలిలో పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఆర్జీవి చేసిన ట్వీట్ కి రియాక్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం ఈ కామెంట్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related posts

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu