పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ మారిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్ లు పడటం తెలిసిందే. బాహుబలి 2 వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే హిస్టరీ క్రియేట్ చేయడంతో.. ప్రభాస్ తర్వాత చేసిన “సాహో”, “రాదే శ్యాం” రెండు కూడా పరాజయ పాలు కావడం జరిగింది. పైగా రెండు సినిమాలు చిత్రీకరించడానికి ఒక్కో సినిమాకి ఏడాదికి పైగానే టైం తీసుకోవడంతో తీరా ఫలితాలు చూస్తే రెండు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో నెక్స్ట్ ప్రభాస్ చేయబోతున్న సినిమాలపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న “సలార్” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతకుముందు “KGF” రెండు సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ నీ షేక్ చేయడం జరిగింది. “KGF 2” ఏకంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ₹1000 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించడం జరిగింది. దీంతో “సలార్” పైనే అభిమానుల దృష్టీ ఏర్పడింది. సినిమాలో చాలా పవర్ ఫుల్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడా అప్ డేట్ వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా మీడియాతో శృతిహాసన్ మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో “సలార్” లో పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. “సలార్” లో తను ఆద్య పాత్ర చేస్తున్నట్లు తెలిపింది. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఇటువంటి పాత్ర కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నాను అంటూ శృతిహాసన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో “సలార్” షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నట్లు తెలిపారు.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…