NewsOrbit
Entertainment News సినిమా

సినిమా ఇండస్ట్రీపై తాప్సి కాంట్రవర్సీ కామెంట్స్..!!

హీరోయిన్ తాప్సి అందరికీ సుపరిచితురాలే. తెలుగు సినిమాలతో పాటు వివిధ భాషలలో తాప్సీ 40 సినిమాలకు పైగా నటించడం జరిగింది. సినిమాలో రాకముందు ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా, మోడల్ గా కూడా పనిచేయడం జరిగింది. 2010వ సంవత్సరంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో “ఝుమ్మంది నాదం” సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఆగస్టు మొదటి తారీకు తాప్సి జన్మదినంతో పాటు ఆమె సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 12 సంవత్సరాలు కావటంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

heroine taapsee contraversiol comments on cinima industry

ఇంటర్వ్యూలో సినిమా రంగంలో మహిళల పట్ల వివక్షత ఉందని పేర్కొంది. తన కెరియర్ స్టార్ట్ అయిన నాటి నుండి సినిమా ఇండస్ట్రీలో.. ఇటువంటి వివక్షత చూస్తూనే ఉన్నానని స్పష్టం చేసింది. షూటింగ్ లొకేషన్ లో సౌకర్యాలు మొదలు… పారితోషకాల దాకా మేల్, ఫిమేల్ అనే తేడాలు చూపిస్తున్నారని ఆరోపించింది. ఈ క్రమంలో తాను నిర్మాతగా మారిన తర్వాత ఇటువంటి సమస్య ఎక్కడ కూడా తన సెట్స్ లో లేకుండా చూసుకుంటానని స్పష్టం చేసింది.

heroine taapsee contraversiol comments on cinima industry

ప్రస్తుతం తాప్సీ నిర్మాణ సారధ్యంలో సమంత కీలకపాత్రలో … హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా నిర్మించడానికి రెడీ అవుతుంది. హిందీలో ఈ సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు తనకంటూ సెపరేట్ ఇమేజ్ కలిగిన తాప్సి సినిమా ఇండస్ట్రీ గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం తాప్సి ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క నిర్మిస్తూ ఇంకోపక్క వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. హీరోయిన్ తాప్సి తెలుగు సినిమాల లిస్టు.. ఝుమ్మంది నాదం, వస్తాడు నా రాజు, మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, దరువు, గుండెలో గోదారి, షాడో, సాహసం, దొంగాట, ఘాజీ అటాక్, ఆనందో బ్రహ్మ, నివేవరో, గేమ్ ఓవర్. మొత్తంగా చూసుకుంటే తన 12 ఏళ్ళ కెరియర్ లో దాదాపు 40 సినిమాలకు పైగా తాప్సీ నటించడం జరిగింది.

Related posts

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N